Iddari manasulu ogadaaye..

ఇద్దరి మనసులు ఒకటాయే..
Year
Language

పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ...ఆ..

ఇద్దరి మనసులు ఒకటాయే.. సరి హద్దులేనే లేవాయే..
ముద్దుల తలపులు మొదలాయే.. మరి నిద్దుర రానే రాదాయే..
ఆ..ఆఅ..ఆఅ..ఆ..ఆ..ఆ..ఆ
ముద్దుల తలపులు మొదలాయే.. మరి నిద్దుర రానే రాదాయే..

చరణం 1:

కనులు కనులు కలిసినప్పుడే..ఏ..ఏ మనసు మనసు మాటలాడే..ఏ..ఏ
ఆఅ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ..
కనులు కనులు కలిసినప్పుడే..ఏ..ఏ మనసు మనసు మాటలాడే.
మరులు విరబూసే..ఏ..ఏ..

ఇద్దరి మనసులు ఒకటాయే.. సరి హద్దులేనే లేవాయే..
ముద్దుల తలపులు మొదలాయే.. మరి నిద్దుర రానే రాదాయే..

చరణం 2:

చేయి చేయి.. తాకగానే.. హాయి ఏదో సోకగానే..
ఆ..ఆ..ఆ..ఆ..ఆఅ...ఆఅ..ఆఅ...ఆఅ..
చేయి చేయి.. తాకగానే.. హాయి ఏదో సోకగానే
పైట బరువాయే..ఏ..ఏ..ఏ..ఏ..

ముద్దుల తలపులు మొదలాయే.. మరి నిద్దుర రానే రాదాయే
ఇద్దరి మనసులు ఒకటాయే.. సరి హద్దులేనే లేవాయే

చరణం 3:

కలతలెరుగని కోనలోన.. చెలిమి పండే సీమలోన
ఆ..ఆ..ఆ..ఆ..ఆఅ...ఆఅ..ఆఅ...ఆఅ..
కలతలెరుగని కోనలోన.. చెలిమి పండే సీమలోన
కలసిపోదామా..ఆ..ఆ..

ఇద్దరి మనసులు ఒకటాయే.. సరి హద్దులేనే లేవాయే..
ఆహ..ఆహా..ఆహా..ఆహా..ఆహాహా
ముద్దుల తలపులు మొదలాయే.. మరి నిద్దుర రానే రాదాయే..

ఆఅ..ఆఅ..ఆఅ...ఆఅ..ఆఅ..ఆఅ
ఓహో..ఓ..ఒహో..ఒహో..ఓ..ఓ..ఒహో..ఒహో..
ఆహ..ఆహా..ఆహా..ఆహా..ఆహా

pallavi:

ā..ā..ā..ā..āa..āa..āa...ā..

iddari manasulu ŏgaḍāye.. sari haddulene levāye..
muddula talabulu mŏdalāye.. mari niddura rāne rādāye..
ā..āa..āa..ā..ā..ā..ā
muddula talabulu mŏdalāye.. mari niddura rāne rādāye..

saraṇaṁ 1:

kanulu kanulu kalisinappuḍe..e..e manasu manasu māḍalāḍe..e..e
āa..ā..ā..ā..ā..āa..āa..āa..
kanulu kanulu kalisinappuḍe..e..e manasu manasu māḍalāḍe.
marulu virabūse..e..e..

iddari manasulu ŏgaḍāye.. sari haddulene levāye..
muddula talabulu mŏdalāye.. mari niddura rāne rādāye..

saraṇaṁ 2:

seyi seyi.. tāgagāne.. hāyi edo sogagāne..
ā..ā..ā..ā..āa...āa..āa...āa..
seyi seyi.. tāgagāne.. hāyi edo sogagāne
paiḍa baruvāye..e..e..e..e..

muddula talabulu mŏdalāye.. mari niddura rāne rādāye
iddari manasulu ŏgaḍāye.. sari haddulene levāye

saraṇaṁ 3:

kaladalĕrugani konalona.. sĕlimi paṁḍe sīmalona
ā..ā..ā..ā..āa...āa..āa...āa..
kaladalĕrugani konalona.. sĕlimi paṁḍe sīmalona
kalasibodāmā..ā..ā..

iddari manasulu ŏgaḍāye.. sari haddulene levāye..
āha..āhā..āhā..āhā..āhāhā
muddula talabulu mŏdalāye.. mari niddura rāne rādāye..

āa..āa..āa...āa..āa..āa
oho..o..ŏho..ŏho..o..o..ŏho..ŏho..
āha..āhā..āhā..āhā..āhā