పల్లవి:
I am a very good girl
said me our teacher my dear brother
అన్ని మంచి habits ఉన్నాయంట నాలో విన్నావా mister
I am a very good girl
said me our teacher my dear brother
అన్ని మంచి habits ఉన్నాయంట నాలో విన్నావా mister
brush చేసుకుంట నేను close upతో
నీళ్ళోసుకుంట నేను liril సోపుతో
బ్రేక్ ఫాస్ట్ చేస్త నేనుbread జాముతో
school కెళ్లిపోత నేను uniformలో
I am a good girl
I am a good girl
I am a good girl...
చరణం 1:
బన్నీ వస్తుంది జాగర్తగుండండి
ఫన్నీగా చూస్తుంది ఏదో చేస్తుంది
run away somehow లేకపోతే danger
గప్‌చుప్‌గా దాక్కోండి ఎక్కడైనా
bunny is a bad girl
we don’t want her విన్నావా mister
పాడు పళ్ల దయ్యం
దాన్ని చూస్తే భయ్యం damn your sister
పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా
mischief చెయ్యకుండా ఉండలేదుగా
గిచ్చి ఏడిపించకుండా వెళ్లిపోదుగా
అందర్నీ వెక్కిరించి నవ్వుతుందిగా
she's a bad girl
she's a bad girl
she's a bad girl...
చరణం 2:
ఏదో గలాటా తేస్తుంటే ఎట్టా
ఏదో గలాటా తేస్తుంటే ఎట్టా నీకిది అలవాటా...
వద్దంటూ ఉన్నా వస్తావే వెంట నా పరువుంటుందా...
ఉన్న ఒక్క చెల్లిని ఇంత చిన్న పిల్లని
నువ్విలా తిట్టినా కొట్టినా
నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా
చక్కని బొమ్మనే ఇవ్వనా
what a really nice plane
తీస్కుని దీన్ని thank you చెప్పుకో
I am not a naughty girl
తెలుసుకో సన్నీ ఇప్పుడైనా ఒప్పుకో
చరణం 3:
టన్నుల కొద్దీ పెన్సిళ్ళన్నీ
టన్నుల కొద్దీ పెన్సిళ్ళన్నీ స్వాహా చేస్తావే
తినవే తల్లీ అంటూ ఉన్నా అన్నం తినవేమే
బన్నీ పేరు చెబితే ఊరిలో అందరూ బాబోయ్ అంటున్నారే
దాని brother అంటే నన్నే ముందుగా అంతా తంతున్నారే
సన్నీ మాట నమ్మకు అన్నీ ఉత్త కోతలు promise mummy
చిన్నదాన్ని గనకే అంత కోపమొద్దులే please excuse me
ఇదో పెద్ద drama - దీన్ని బాగా తందామా
ఇది parentsకి పరీక్ష - ఇది brotherకి శిక్ష
దీనికి antibiotic లేదా - దీనికి నీరసం రాదా
దీంతో మాటలాడను - దీంతో ఆటలాడను
ఇదో సైతాన్ - ఇదో తుఫాన్
ఇదో నా బంగారు పాప