హొయ్ ... హే నచ్చావే నైజాంపోరి
పల్లవి:
హొయ్ ... హే నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి …
హే ... ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ…
హే ... నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి …
ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ…
అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి
శ్వాసిస్తే చాలు ఓసారి సిద్దంగా ఉంది సింగారి
అయ్యారే సయ్యాంటుందే తయ్యారై వయ్యారి
నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి …
ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ…
చరణం 1:
సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరి
చాల్లేద్దూ మాటకచేరి దోచేద్దు తళుకు తిజోరి
ముదిరావే మాయలమారి మురిపిస్తే ఎలా మురారి
పరిచానే మల్లె పూదారి పరిగెత్తుకు రావె పొన్నారి
పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోదా మనసే చేజారి
గుండెల్లో కోవెల కట్టా కొలువుండెవే దేవేరి
నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి …
ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ…
చరణం 2:
వరదల్లే హద్దులు మీరి వచ్చారా తమరే కోరి
సుడిగాలే నిలువున నిమిరి ఎగరేసుకు పోతా నారి
దాటొస్తా సిగ్గుల ప్రహరి చేరుస్తా చుక్కల నగరి
ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓసారి
మైకంలో తూలి ఓసారి కావ్యంలో వాలి ఓసారి
వహ్వారే అనిపించాలి వాటేసే ప్రతిసారి
నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి …
ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ…
pallavi:
hŏy ... he nachchāve naijāṁpori nuvve nā rājagumāri …
he ... ājāre rājā jānī lejāre leda javānī…
he ... nachchāve naijāṁpori nuvve nā rājagumāri …
ājāre rājā jānī lejāre leda javānī…
aṁdiste sĕyyi osāri ĕkkistā enugaṁbāri
śhvāsiste sālu osāri siddaṁgā uṁdi siṁgāri
ayyāre sayyāṁṭuṁde tayyārai vayyāri
nachchāve naijāṁpori nuvve nā rājagumāri …
ājāre rājā jānī lejāre leda javānī…
saraṇaṁ 1:
saradāgā sarasagu seri sāgistā sŏgasula sori
sālleddū māḍagaseri doseddu taḽugu tijori
mudirāve māyalamāri muribiste ĕlā murāri
parisāne mallĕ pūdāri parigĕttugu rāvĕ pŏnnāri
pilisāḍe prema pūjāri vĕḽḽibodā manase sejāri
guṁḍĕllo kovĕla kaṭṭā kŏluvuṁḍĕve deveri
nachchāve naijāṁpori nuvve nā rājagumāri …
ājāre rājā jānī lejāre leda javānī…
saraṇaṁ 2:
varadalle haddulu mīri vachchārā tamare kori
suḍigāle niluvuna nimiri ĕgaresugu podā nāri
dāḍŏstā siggula prahari serustā sukkala nagari
muddullo muṁchi osāri mabbullo telsi osāri
maigaṁlo tūli osāri kāvyaṁlo vāli osāri
vahvāre anibiṁchāli vāḍese pradisāri
nachchāve naijāṁpori nuvve nā rājagumāri …
ājāre rājā jānī lejāre leda javānī…