హే చూసాను పొద్దంతా..
పల్లవి:
హే...చూసాను పొద్దంతా....
చూసాను పొద్దంతా....వేచాను రాత్రంతా
లోయలోనా సెలయేటి ధారలోనా
నీ కోసం మామ్మజీ హాజీ మామాజీ
హాజీ మామాజీ
హే...చూసాను పొద్దంతా....
చూసాను పొద్దంతా....వేచాను రాత్రంతా
కొండపైన చిగురాకు...
కోనలోన... నీ కోసం....ఓ..బేబి..బేబి..
ఓ..బేబి...బేబి...ఓ..బేబి
చరణం 1:
ఒక మబ్బు తునకా...నా కురుల వెనకా
ఊగింది...చెవిలో..ఊదింది...
ఏమనీ...ఓ బేబి ఏమనీ
నాలాగే కమ్ముకునే..నీవాడు ఏడనీ
అడిగింది...ఆ మబ్బు తునకా
ఒకపూలరెమ్మా.....అపరంగి బొమ్మా....
అడిగింది...తానే అడిగింది
ఏమనీ...మామ్మాజీ ఏమనీ....
అహా...ఏమనీ...మామ్మాజీ ఏమనీ
నా చిగురు చెంపల్లున్నా..నీ చెలియ ఏదనీ
అడిగింది ఆపూలరెమ్మా ||2||
చరణం 2:
ఆకొండ శిఖరం.... నీలాల గగనం
అందుకొందీ..నాతో అంటొందీ ||2||
హా...ఏమనీ...మమ్మాజీ ఏమనీ
ఏమనీ ఓ బేబీ ఏమనీ
తనలాగే మనవలపే....ఎదిగెదిగీ
పోవాలనీ...అంటుందీ ఆ కొండ శిఖరం
pallavi:
he...sūsānu pŏddaṁtā....
sūsānu pŏddaṁtā....vesānu rātraṁtā
loyalonā sĕlayeḍi dhāralonā
nī kosaṁ māmmajī hājī māmājī
hājī māmājī
he...sūsānu pŏddaṁtā....
sūsānu pŏddaṁtā....vesānu rātraṁtā
kŏṁḍabaina sigurāgu...
konalona... nī kosaṁ....o..bebi..bebi..
o..bebi...bebi...o..bebi
saraṇaṁ 1:
ŏga mabbu tunagā...nā kurula vĕnagā
ūgiṁdi...sĕvilo..ūdiṁdi...
emanī...o bebi emanī
nālāge kammugune..nīvāḍu eḍanī
aḍigiṁdi...ā mabbu tunagā
ŏgabūlarĕmmā.....abaraṁgi bŏmmā....
aḍigiṁdi...tāne aḍigiṁdi
emanī...māmmājī emanī....
ahā...emanī...māmmājī emanī
nā siguru sĕṁpallunnā..nī sĕliya edanī
aḍigiṁdi ābūlarĕmmā ||2||
saraṇaṁ 2:
āgŏṁḍa śhikharaṁ.... nīlāla gaganaṁ
aṁdugŏṁdī..nādo aṁṭŏṁdī ||2||
hā...emanī...mammājī emanī
emanī o bebī emanī
tanalāge manavalabe....ĕdigĕdigī
povālanī...aṁṭuṁdī ā kŏṁḍa śhikharaṁ