He rekhaa .. shashirekhaa .. kobamaa .. taabamaa

హే రేఖా .. శశిరేఖా .. కోపమా .. తాపమా
Year
Language

పల్లవి:

హే రేఖా .. శశిరేఖా
చిర్రు బుర్రులెందుకు .. చెట్టా పట్టాలేసుకో
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా .. అయ్యొ రామా

చరణం 1:

ఓ సఖీ .. మండె చెకుముకి .. చురచుర చూపులే చూడకూ
ముక్కున కోపమూ .. మొదటికి మోసమూ... అదేనేమో ఆడపిల్లకు అందమూ!
అవునా?
కోపమా .. తాపమా
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా .. అయ్యొ రామా

చరణం 2:

ఓ చెలి .. రగిలే జాబిలి.. ఉరుములు మెరుపులు మానుకో
తొలకరి జల్లులు .. తడిసిన మల్లెలా
తొలకరి జల్లులు .. తడిసిన మల్లెలా.. ఇలా ఇలా ఇలా ఒదిగిపో !
ఏమంటావ్ ?
కోపమా .. తాపమా
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా .. అయ్యొ రామా

చరణం 3:

నీ మది ..పొరబడుతున్నది.. నిజమేదో ఎరుగకున్నది
అలజడి తగ్గితే .. నిలకడ కుదిరితే
అలజడి తగ్గితే నిలకడ కుదిరితే..అదే అదే అదే తెలుస్తుందిలే .. అసలు కథ !
కోపమా .. తాపమా
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా .. అయ్యో రామా

pallavi:

he rekhā .. śhaśhirekhā
sirru burrulĕṁdugu .. sĕṭṭā paṭṭālesugo
kobamā .. tābamā
ayyŏ rāmā ..ayyŏ rāmā .. ayyŏ rāmā

saraṇaṁ 1:

o sakhī .. maṁḍĕ sĕgumugi .. surasura sūbule sūḍagū
mukkuna kobamū .. mŏdaḍigi mosamū... adenemo āḍabillagu aṁdamū!
avunā?
kobamā .. tābamā
kobamā .. tābamā
ayyŏ rāmā ..ayyŏ rāmā .. ayyŏ rāmā

saraṇaṁ 2:

o sĕli .. ragile jābili.. urumulu mĕrubulu mānugo
tŏlagari jallulu .. taḍisina mallĕlā
tŏlagari jallulu .. taḍisina mallĕlā.. ilā ilā ilā ŏdigibo !
emaṁṭāv ?
kobamā .. tābamā
kobamā .. tābamā
ayyŏ rāmā ..ayyŏ rāmā .. ayyŏ rāmā

saraṇaṁ 3:

nī madi ..pŏrabaḍudunnadi.. nijamedo ĕrugagunnadi
alajaḍi taggide .. nilagaḍa kudiride
alajaḍi taggide nilagaḍa kudiride..ade ade ade tĕlustuṁdile .. asalu katha !
kobamā .. tābamā
kobamā .. tābamā
ayyŏ rāmā ..ayyŏ rāmā .. ayyo rāmā