పల్లవి:
చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే
చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే
అల్లాడి పోకే సత్యాభామ
కిల్లడి ఓడె నా సందమామా
ఒస్స హెయ్ ఒస్సా హెయ్ ఒస్సా హెయ్ ఒస్సా
హెయ్ ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా..
ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె
ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె
చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే
చిలక కొట్టని చోటో కొరికి పెట్టాడే
అల్లాడి పోకే సత్యభామా
కిల్లాడి ఓడె నా సందమామా
ఒస్స హెయ్ ఒస్సా హెయ్ ఒస్సా హెయ్ ఒస్సా
హెయ్ ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా..
ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె
ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె
చరణం 1:
అందమంత ఆరబోసి అమ్ముకుంటావే
అందగాడే పక్కనుంటే అంతే అంతేలే
తప్పు ఒప్పు చెప్పకమ్మొ తప్పదివ్వాళే
సిగ్గు సిగ్గు ఆపరయ్యొ బుగ్గె కందె లే..
నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మందే..
నీ ఒళ్ళో తుళ్లిపడి వెచ్చపడి జారిపడి కెవ్వుమనేలే..
ఒస్స హెయ్ ఒస్సా హెయ్ ఒస్సా హెయ్ ఒస్సా
హెయ్ ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా..
ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె
ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె
చరణం 2:
రబ్బరు తో చేసిన.. రంభ నువ్వే లే
రంగులతో తెంపర నా రిబ్బన్ ముళ్ళే
ఒంగుగు పొంగు లాగుతుంటే మతే పోయెలే
గిచ్చి గిచ్చి చూడకయ్యొ మత్తే ఎక్కేలే.
ఏదైనా ఏమైనా ఈ రాతిరి జాతరలే...
నీ తోనె అల్లుకుని గిల్లుకుని హత్తుకుని జివ్వుమనేలే..
ఒస్స హెయ్ ఒస్సా హెయ్ ఒస్సా హెయ్ ఒస్సా
హెయ్ ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా..
ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె
ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె