పల్లవి:
హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచే వేడుకొనడు అబ్బాయి
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆదినుంచి లోకంలో ఆడవారిది పై చేయి
చరణం 1:
నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరపాటు||2||
నాటికీ నేటికీ మీకు అలవాటే
హలో హలో ఓ అమ్మాయి అవును మీదే పై చేయి
చరణం 2:
బెట్టు చేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి||2||
మనసులో మమతలూ పైకి వేషాలూ
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
చరణం 3:
లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి||2||
గెలుపు కోసం మగవారు||2||
కాళ్ళ బేరము లాడకపోరు
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్‌బై
pallavi:
halo halo o ammāyi pāda rojulu mārāyi
āḍabilla aliginase veḍugŏnaḍu abbāyi
ohŏ baḍāyi sāloyi kodalĕṁdugu povoyi
ādinuṁchi logaṁlo āḍavāridi pai seyi
saraṇaṁ 1:
nijā nijālu tĕliyagane niṁdavese pŏrabāḍu||2||
nāḍigī neḍigī mīgu alavāḍe
halo halo o ammāyi avunu mīde pai seyi
saraṇaṁ 2:
bĕṭṭu sese magavāri guṭṭu māgu tĕlusoyi||2||
manasulo mamadalū paigi veṣhālū
ohŏ baḍāyi sāloyi kodalĕṁdugu povoyi
saraṇaṁ 3:
laḍāyi sese strī jādi rāgamānadu rājīgi||2||
gĕlubu kosaṁ magavāru||2||
kāḽḽa beramu lāḍagaboru
ohŏ baḍāyi sāloyi kodalĕṁdugu povoyi
halo halo o ammāyi aṁdugŏnumā nā guḍbai