Gumma gumma gummaa..

గుమ్మ గుమ్మ గుమ్మా..
Year
Language

పల్లవి:

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ..గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ

కైపెక్కిన కన్నులతోనే మత్తింకించే కమ్మేసే బొమ్మా ఈ ముద్దుల గుమ్మా
ఉసికొలిపే వంపులతోనే మరులెత్తించి పూజించే రెమ్మా ఈ ముద్దుల గుమ్మ

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ..గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ..గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ

చరణం 1:

విసుగెత్తిన బ్రతుకులలోన ఏముంది.. పస ఏముందీ..

సిసలైన సారం ఈ క్లబ్బుల కౌగిట దాగుంది..ఈ..ఈ
సిసలైన సారం ఈ క్లబ్బుల కౌగిట దాగుంది
సరదాగ సీతాకోక చిలుకల్లాగ తిరగాలి రోజూ..తీరాలి మోజే..
రేపన్నది లేనే లేదు రానే రాదు వుందొకటే నేడు
నీ ముందుంది చూడు

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ..గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ..గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ

చరణం 2:

గుమ్మా...ఆ..ఆ..ఆ..ఆ..ఆహ్..
కాకి కోకిల అవుతుందా..కంచు కనకం అవుతుందా..
క్లబ్ కాపురం అవుతుందా..వెలయాలు ఇల్లాలు అవుతుందా..

జబ్బల దాక జాకెట్టు..ఆహ..సిగ్గు ఎగ్గూ తీసికట్టూ
బారెడు జుట్టు జానెడాయే..అయ్యో బొడ్డు కింద చీరకట్టు మోజులాయే..

హే..ఏ..ఏ..ఏ
ఓరయ్యో ఉన్నది అంతా ఉన్నట్టంటే ఊరంతా ఉలుకూ..గుండెల్లో కెలుకూ
ఓరయ్యో ఉన్నది అంతా ఉన్నట్టంటే ఊరంతా ఉలుకూ..గుండెల్లో కెలుకూ

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ..గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ..గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ..గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ..గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ..గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మా...ఆ...ఆ..ఆ...ఆ

pallavi:

gumma gumma gummā..ā..gummĕttichche muddula gumma

kaibĕkkina kannuladone mattiṁkiṁche kammese bŏmmā ī muddula gummā
usigŏlibe vaṁpuladone marulĕttiṁchi pūjiṁche rĕmmā ī muddula gumma

gumma gumma gummā..ā..gummĕttichche muddula gumma
gumma gumma gummā..ā..gummĕttichche muddula gumma

saraṇaṁ 1:

visugĕttina bradugulalona emuṁdi.. pasa emuṁdī..

sisalaina sāraṁ ī klabbula kaugiḍa dāguṁdi..ī..ī
sisalaina sāraṁ ī klabbula kaugiḍa dāguṁdi
saradāga sīdāgoga silugallāga tiragāli rojū..tīrāli moje..
rebannadi lene ledu rāne rādu vuṁdŏgaḍe neḍu
nī muṁduṁdi sūḍu

gumma gumma gummā..ā..gummĕttichche muddula gumma
gumma gumma gummā..ā..gummĕttichche muddula gumma

saraṇaṁ 2:

gummā...ā..ā..ā..ā..āh..
kāgi kogila avuduṁdā..kaṁchu kanagaṁ avuduṁdā..
klap kāburaṁ avuduṁdā..vĕlayālu illālu avuduṁdā..

jabbala dāga jāgĕṭṭu..āha..siggu ĕggū tīsigaṭṭū
bārĕḍu juṭṭu jānĕḍāye..ayyo bŏḍḍu kiṁda sīragaṭṭu mojulāye..

he..e..e..e
orayyo unnadi aṁtā unnaṭṭaṁṭe ūraṁtā ulugū..guṁḍĕllo kĕlugū
orayyo unnadi aṁtā unnaṭṭaṁṭe ūraṁtā ulugū..guṁḍĕllo kĕlugū

gumma gumma gummā..ā..gummĕttichche muddula gumma
gumma gumma gummā..ā..gummĕttichche muddula gumma
gumma gumma gummā..ā..gummĕttichche muddula gumma
gumma gumma gummā..ā..gummĕttichche muddula gumma
gumma gumma gummā..ā..gummĕttichche muddula gumma
gummā...ā...ā..ā...ā