Gumdelona oga maadumdi .. gomtu daadi raanamta

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంట
Work
Year
Language

పల్లవి:

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది||2||
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

చరణం 1:

నిదురలో ఒక కల వచ్చింది .. తెల్లవారే నిజమయ్యింది
నిదురలో ఒక కల ఒచ్చింది అది తెల్లవారే నిజమయ్యింది
ఆ .. ఆ .. ఆఆ ఆ .. ఆ నిజం నీతో చెప్పవస్తే నిండు మనసు మూగబోయింది !

మూగబోయిన మనసులోనా రాగమేదో ఉంటుంది
ఆ నిజం మనకు తెలిసేలోగా నిదుర మళ్ళీ వస్తుంది

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

చరణం 2:

ఆడ పిల్లకు పూలు బొట్టూ .. ఆది నుంచీ అందాలు
మనసు ఇచ్చే .. మనిషి వస్తే .. మారుతాయి అర్ధాలు

మనసు ఇచ్చిన మనిషితోటి మనుగడే ఆనందం
నొసట రాత రాసేవాడికే తెలుసు దాని అర్ధం!!!

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది||2||
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

pallavi:

guṁḍĕlona ŏga māḍuṁdi .. gŏṁtu dāḍi rānaṁṭuṁdi||2||
uṁḍalegā .. vĕligi rāgā .. ubbidabbibbavudoṁdi

saraṇaṁ 1:

niduralo ŏga kala vachchiṁdi .. tĕllavāre nijamayyiṁdi
niduralo ŏga kala ŏchchiṁdi adi tĕllavāre nijamayyiṁdi
ā .. ā .. āā ā .. ā nijaṁ nīdo sĕppavaste niṁḍu manasu mūgaboyiṁdi !

mūgaboyina manasulonā rāgamedo uṁṭuṁdi
ā nijaṁ managu tĕliselogā nidura maḽḽī vastuṁdi

guṁḍĕlona ŏga māḍuṁdi .. gŏṁtu dāḍi rānaṁṭuṁdi
uṁḍalegā .. vĕligi rāgā .. ubbidabbibbavudoṁdi

saraṇaṁ 2:

āḍa pillagu pūlu bŏṭṭū .. ādi nuṁchī aṁdālu
manasu ichche .. maniṣhi vaste .. mārudāyi ardhālu

manasu ichchina maniṣhidoḍi manugaḍe ānaṁdaṁ
nŏsaḍa rāda rāsevāḍige tĕlusu dāni ardhaṁ!!!