Title (Indic)ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో WorkGulabi Year1996 LanguageTelugu Credits Role Artist Music Sasi Preetam Performer Suneeda Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడొ చేయి జారి పోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన వుంటునే ఏం మాయ చేసావొ చరణం 1: నడి రేయిలో నీవు నిదరైన రానీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకోనీవూ నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది నువు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏం తోచనీకుంది నీ మీద ఆశేదొ నను నిలువనీకుంది మతి పొయి నేనుంటె నువు…..నవ్వుకుంటావు Englishpallavi: ī veḽalo nīvu eṁ sestu vuṁṭāvo anuguṁṭū vuṁṭānu pradi nimiṣhamu nenu nā guṁḍĕ enāḍŏ seyi jāri poyiṁdi nī nīḍagā māri nā vaibu rānaṁdi dūrāna vuṁṭune eṁ māya sesāvŏ saraṇaṁ 1: naḍi reyilo nīvu nidaraina rānīvu gaḍibedĕlā kālamu gaḍibedĕlā kālamu pagalaina kāsebu pani sesugonīvū nī mīdane dhyānamu nī mīdane dhyānamu e vaibu sūstunnā nī rūbe tosiṁdi nuvu kāga veredi kanibiṁchanaṁṭoṁdi ī iṁdra jālānni nīvena sesiṁdi nī perulo edo priyamaina kaibuṁdi nī māḍa viṁṭūne eṁ tosanīguṁdi nī mīda āśhedŏ nanu niluvanīguṁdi madi pŏyi nenuṁṭĕ nuvu…..navvuguṁṭāvu