Gudi gamtalaa navvudaavelaa

గుడి గంటలా నవ్వుతావేలా
Year
Language

పల్లవి:

గుడి గంటలా నవ్వుతావేలా తెలియదూ నాకు తెలియదూ
జడగంటలా ఊగుతావేలా తెలియదూ నాకు తెలియదూ
అసలేంటి సంగతీ ఓబాలా తెలియదు తెలియదు తెలియదు తెలియదు లే
గుడి గంటలా నవ్వుతావేలా తెలియదూ నాకు తెలియదూ
జడగంటలా ఊగుతావేలా తెలియదూ నాకు తెలియదూ

చరణం 1:

నీవైపలా చూస్తుంటే ఆకలేయకుంది
నీ చూపులో బంధించే మంత్రమే ఉన్నదీ
నీమాటలే వింటుంటే రోజు మారుతుందీ
నాతోడుగా నువ్వుంటే స్వర్గమే చిన్నదీ
మనసెందుకో ఇలా మూగబోతోంది రామా... తెలియదూ
మరుమల్లెపువ్వులా గుప్పుమంటోంది లోనా... తెలియదూ

గుడి గంటలా నవ్వుతావేలా తెలియదూ నాకు తెలియదూ
జడగంటలా ఊగుతావేలా తెలియదూ నాకు తెలియదూ

చరణం 2:

నీనీడలో నేనున్నా చూడమంటున్నదీ
ఈహాయిపేరేదైనా కొత్తగా ఉన్నదీ
నా కంటినే కాదన్నా నిన్ను చూస్తున్నదీ
నేనెంతగా వద్దన్నా ఇష్టమంటున్నదీ
మరి దీనినే కదా లోకమంటుంది ప్రేమ....తెలియదూ
అరె దూరమంటూనే చేరువౌతుంది రామా....తెలియదూ

గుడి గంటలా నవ్వుతావేలా తెలియదూ నాకు తెలియదూ
జడగంటలా ఊగుతావేలా తెలియదూ నాకు తెలియదూ
అసలేంటి సంగతీ ఓబాలా తెలియదు తెలియదు తెలియదు తెలియదు లే

pallavi:

guḍi gaṁṭalā navvudāvelā tĕliyadū nāgu tĕliyadū
jaḍagaṁṭalā ūgudāvelā tĕliyadū nāgu tĕliyadū
asaleṁṭi saṁgadī obālā tĕliyadu tĕliyadu tĕliyadu tĕliyadu le
guḍi gaṁṭalā navvudāvelā tĕliyadū nāgu tĕliyadū
jaḍagaṁṭalā ūgudāvelā tĕliyadū nāgu tĕliyadū

saraṇaṁ 1:

nīvaibalā sūstuṁṭe āgaleyaguṁdi
nī sūbulo baṁdhiṁche maṁtrame unnadī
nīmāḍale viṁṭuṁṭe roju māruduṁdī
nādoḍugā nuvvuṁṭe svargame sinnadī
manasĕṁdugo ilā mūgabodoṁdi rāmā... tĕliyadū
marumallĕbuvvulā guppumaṁṭoṁdi lonā... tĕliyadū

guḍi gaṁṭalā navvudāvelā tĕliyadū nāgu tĕliyadū
jaḍagaṁṭalā ūgudāvelā tĕliyadū nāgu tĕliyadū

saraṇaṁ 2:

nīnīḍalo nenunnā sūḍamaṁṭunnadī
īhāyiberedainā kŏttagā unnadī
nā kaṁṭine kādannā ninnu sūstunnadī
nenĕṁtagā vaddannā iṣhṭamaṁṭunnadī
mari dīnine kadā logamaṁṭuṁdi prema....tĕliyadū
arĕ dūramaṁṭūne seruvauduṁdi rāmā....tĕliyadū

guḍi gaṁṭalā navvudāvelā tĕliyadū nāgu tĕliyadū
jaḍagaṁṭalā ūgudāvelā tĕliyadū nāgu tĕliyadū
asaleṁṭi saṁgadī obālā tĕliyadu tĕliyadu tĕliyadu tĕliyadu le