Govimdaa govimdaa

గోవిందా గోవిందా
Work
Year
Language

పల్లవి:

గోవిందా గోవిందా గుట్టుకాస్తా గోవిందా
లడ్డులాంటి పడుచుపిల్ల... అహ..
లడ్డులాంటి పడుచుపిల్ల... అర్ధరాత్రి దొరికిందంటే
అంతకన్నా షోకుందా... ఇంతకన్నా ఛాన్సుందా...
అంతకన్నా షోకుందా... ఇంతకన్నా ఛాన్సుందా...
అంతకన్నా షోకుందా... ఇంతకన్నా ఛాన్సుందా...

గోవిందో... గోవిందా... కుర్రవాడూ గోవిందా.. కుర్రవాడూ గోవిందా
పిల్లగాలికి గుబులురేగి...పిల్లగాలికి గుబులురేగి
పిచ్చిపిచ్చి వేషాలేస్తే
గూబ గుయ్యిమంటుందోయ్... జలుబు వదిలిపోతుందోయ్
గూబ గుయ్యిమంటుందోయ్... జలుబు వదిలిపోతుందోయ్...
గూబ గుయ్యిమంటుందోయ్... జలుబు వదిలిపోతుందోయ్

చరణం 1:

దాచేస్తే దాగేదికాదు అందం..
మార్చేస్తే మారేదికాదు రూపం...
దోచుకోను దొరికేదికాదు అందం..
మెచ్చుకుంటే లొంగేదికాదు రూపం...
ఆడపిల్లలింతేలే అడుగుతుంటే బెట్టులే...
మెల్లంగ మెత్తబడి పోతారులే ...
కొంటె కుర్రాళ్లింతేలే వెంటబడి వస్తార్లే
సై అంటే వెర్రిముఖం వేస్తారులే
ఆయ్ ఒక్కసారి సయ్యని చూదు - గోవిందా
ఆహ వచ్చాడయ్యా మొనగాడు గోవిందా

గోవింగో గోవిందా అహా గుట్టుకాస్తా గోవిందా...
కుర్రవాడు గోవిందా

చరణం 2:

ఇమ్మంటే ఇచ్చేదికాదు మనసు
రమ్మంటే వచ్చేదికాదు వయసు
వద్దంటే ఉరికింది నాలో వయసు
వదలొద్దు అంటుంది నిన్నే మనసు...

చల్లగాలి వేస్తుంది చలి ముంచుకొస్తుంది
వేడెక్కి పోతుంది లోలోన
లోపలున్న చలిచలికి పైనవున్న వేడికి
జత కుదిరిపోతుంది మనలోన
ఇంతకన్నా ఏం చెప్పేది - గోవిందా
అహ ఎందుకింక నేనాగేది - గోవిందా ...

గోవిందో గోవిందా గుట్టుకాస్తా గోవిందా...
లడ్డులాంటి పడుచుపిల్ల... అహ..
లడ్డులాంటి పడుచుపిల్ల... అర్ధరాత్రి దొరికిందంటే
అంతకన్నా షోకుందా... ఇంతకన్నా ఛాన్సుందా...
అంతకన్నా షోకుందా... ఇంతకన్నా ఛాన్సుందా...
అంతకన్నా షోకుందా... ఇంతకన్నా ఛాన్సుందా...
గోవిందో గోవిందా

pallavi:

goviṁdā goviṁdā guṭṭugāstā goviṁdā
laḍḍulāṁṭi paḍusubilla... aha..
laḍḍulāṁṭi paḍusubilla... ardharātri dŏrigiṁdaṁṭe
aṁtagannā ṣhoguṁdā... iṁtagannā shānsuṁdā...
aṁtagannā ṣhoguṁdā... iṁtagannā shānsuṁdā...
aṁtagannā ṣhoguṁdā... iṁtagannā shānsuṁdā...

goviṁdo... goviṁdā... kurravāḍū goviṁdā.. kurravāḍū goviṁdā
pillagāligi gubuluregi...pillagāligi gubuluregi
pichchibichchi veṣhāleste
gūba guyyimaṁṭuṁdoy... jalubu vadiliboduṁdoy
gūba guyyimaṁṭuṁdoy... jalubu vadiliboduṁdoy...
gūba guyyimaṁṭuṁdoy... jalubu vadiliboduṁdoy

saraṇaṁ 1:

dāseste dāgedigādu aṁdaṁ..
mārseste māredigādu rūbaṁ...
dosugonu dŏrigedigādu aṁdaṁ..
mĕchchuguṁṭe lŏṁgedigādu rūbaṁ...
āḍabillaliṁtele aḍuguduṁṭe bĕṭṭule...
mĕllaṁga mĕttabaḍi podārule ...
kŏṁṭĕ kurrāḽliṁtele vĕṁṭabaḍi vastārle
sai aṁṭe vĕrrimukhaṁ vestārule
āy ŏkkasāri sayyani sūdu - goviṁdā
āha vachchāḍayyā mŏnagāḍu goviṁdā

goviṁgo goviṁdā ahā guṭṭugāstā goviṁdā...
kurravāḍu goviṁdā

saraṇaṁ 2:

immaṁṭe ichchedigādu manasu
rammaṁṭe vachchedigādu vayasu
vaddaṁṭe urigiṁdi nālo vayasu
vadalŏddu aṁṭuṁdi ninne manasu...

sallagāli vestuṁdi sali muṁchugŏstuṁdi
veḍĕkki poduṁdi lolona
lobalunna salisaligi painavunna veḍigi
jada kudiriboduṁdi manalona
iṁtagannā eṁ sĕppedi - goviṁdā
aha ĕṁdugiṁka nenāgedi - goviṁdā ...

goviṁdo goviṁdā guṭṭugāstā goviṁdā...
laḍḍulāṁṭi paḍusubilla... aha..
laḍḍulāṁṭi paḍusubilla... ardharātri dŏrigiṁdaṁṭe
aṁtagannā ṣhoguṁdā... iṁtagannā shānsuṁdā...
aṁtagannā ṣhoguṁdā... iṁtagannā shānsuṁdā...
aṁtagannā ṣhoguṁdā... iṁtagannā shānsuṁdā...
goviṁdo goviṁdā