Title (Indic)గోరింట పూచింది కొమ్మలేకుండా... WorkGorintaku Year1979 LanguageTelugu Credits Role Artist Music K.V. Mahadevan Performer Susheela Writer Devulaballi LyricsTeluguపల్లవి: గోరింట పూచింది కొమ్మలేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది ||2|| ఎంచక్కా పండిన ఎర్రని చుక్క చిట్టీపేరంటానికి కలకాలం రక్ష చరణం 1: మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు ||2|| సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు తానెరుపు అమ్మాయి తనవారిలోన చరణం 2: మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు ||2|| సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు చరణం 3: పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చాకామెర్లు కోపిష్టి కళ్ళల్లో కొరివిమంటల్లు Englishpallavi: goriṁṭa pūsiṁdi kŏmmaleguṁḍā muribāla araseda mŏgga tŏḍigiṁdi ||2|| ĕṁchakkā paṁḍina ĕrrani sukka siṭṭīberaṁṭānigi kalagālaṁ rakṣha saraṇaṁ 1: māmiḍī sigurĕrubu maṁkĕna puvvĕrubu maṇulanniṁṭilona māṇikyaṁ ĕrubu ||2|| saṁde vannĕllona sāge mabbĕrubu tānĕrubu ammāyi tanavārilona saraṇaṁ 2: maṁdāraṁlā pūste maṁchi mŏguḍŏstāḍu gannerulā pūste kalavāḍŏstāḍu ||2|| siṁdhūraṁlā pūste siṭṭi seyaṁtā aṁdāla saṁdamāma adane digivastāḍu saraṇaṁ 3: paḍagūḍadammā pābāyi mīda pābiṣhṭi kaḽḽu kobiṣhṭi kaḽḽu pābiṣhṭi kaḽḽallo pachchāgāmĕrlu kobiṣhṭi kaḽḽallo kŏrivimaṁṭallu