Title (Indic)అందంగా లేనా అస్సలేం బాలేనా WorkGodavari Year2006 LanguageTelugu Credits Role Artist Music Ke.em. raadhaakrshnan Performer Suneeda Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడూ కాననా అలుసైపోయానా అస్సలేమీ కానా వేషాలు చాల్లే పొమ్మనా చరణం 1: కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాటవరసకే కలికిచిలకనాయే కలతనిదురలోయే మరవలేక నిన్నే మదనపడితినే ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేశాను ఇన్నాళ్లుగా చరణం 2: నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా కనులకబురు తెచ్చా తెలుసు నీకది తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటన ఏలది వెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తరిమేసి పోలేదుగా Englishpallavi: aṁdaṁgā lenā assaleṁ bālenā nī īḍū joḍū kānanā alusaiboyānā assalemī kānā veṣhālu sālle pŏmmanā saraṇaṁ 1: kanulu kalabavāye manasu tĕlubavāye pĕdavi kadabavāye māḍavarasage kaligisilaganāye kaladaniduraloye maravalega ninne madanabaḍidine uttuttigā sūsi uḍigiṁchavelā nuvvŏchchi aḍagāli annaṭṭu ne bĕṭṭu seśhānu innāḽlugā saraṇaṁ 2: nīgu manasu ichchā ichchinabuḍe nachchā kanulagaburu tĕchchā tĕlusu nīgadi tĕlugu āḍabaḍusu tĕlubaledu manasu mahā tĕliyanaṭṭu naḍana eladi vĕnnĕllo godāri tinnĕllo nannu taragalle nuragalle enāḍu tāgesi tarimesi poledugā