Title (Indic)తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా WorkGanesh Year2009 LanguageTelugu Credits Role Artist Music Mickey J Meyer Performer Javed Ali Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: " ఇవ్వాళ నాకు చాలా హ్యాపీగా ఉంది .. లైఫంతా నాతో ఇలాగే ఉంటావా? " తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా చరణం 1: కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో ఈ వెలుగును దాచాలంటే పడమరలో నైనా ఉదయం ఈ రోజే చూసానేమో మనసంతా ప్రేమైపోతే ఎగిరొచ్చిన ఏదో లోకం నా చుట్టు వెలిసిందేమో మైమరపున నే నిలుచుంటే ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా చరణం 2: ఇదే క్షణం శిలై నిలవనీ సదా మనం ఇలా మిగలనీ జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు నీ జంటై ఇవ్వాళే జీవించా నూరేళ్ళు తనేమందో......మదేం విందో తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా Englishpallavi: " ivvāḽa nāgu sālā hyābīgā uṁdi .. laiphaṁtā nādo ilāge uṁṭāvā? " tanemaṁdo aṁdo ledo tĕlīlede nijaṁgā madeṁ viṁdo viṁdo ledo kaleṁ kāde idaṁtā iṁtalone aṁta maigaṁ panigirāde prāṇamā paravaśhaṁlo munigibode paigi rāgalamā tanemaṁdo aṁdo ledo tĕlīlede nijaṁgā madeṁ viṁdo viṁdo ledo kaleṁ kāde idaṁtā saraṇaṁ 1: kuḍivaibuna iṁko hṛdayaṁ unnā saribodo emo ī vĕlugunu dāsālaṁṭe paḍamaralo nainā udayaṁ ī roje sūsānemo manasaṁtā premaibode ĕgirŏchchina edo logaṁ nā suṭṭu vĕlisiṁdemo maimarabuna ne nilusuṁṭe iṁtalone aṁta maigaṁ panigirāde prāṇamā paravaśhaṁlo munigibode paigi rāgalamā tanemaṁdo aṁdo ledo tĕlīlede nijaṁgā madeṁ viṁdo viṁdo ledo kaleṁ kāde idaṁtā saraṇaṁ 2: ide kṣhaṇaṁ śhilai nilavanī sadā manaṁ ilā migalanī janmaṁṭe idaṁṭū tĕlīde innāḽḽu nī jaṁṭai ivvāḽe jīviṁchā nūreḽḽu tanemaṁdo......madeṁ viṁdo tanemaṁdo aṁdo ledo tĕlīlede nijaṁgā madeṁ viṁdo viṁdo ledo kaleṁ kāde idaṁtā iṁtalone aṁta maigaṁ panigirāde prāṇamā paravaśhaṁlo munigibode paigi rāgalamā tanemaṁdo aṁdo ledo tĕlīlede nijaṁgā madeṁ viṁdo viṁdo ledo kaleṁ kāde idaṁtā