Gamgaa esee

గంగా ఏసీ
Work
Year
Language

పల్లవి:

గంగా ఏసీ మ్యాట్నీ షోతో డైలీ త్రీ షోసు.. ప్రేమా
దోమల్గూడా చింతలకుంటా ఏపీ సెవెన్ ఎయిటు వన్ టు

గంగా ఏసీ మ్యాట్నీ షోతో డైలీ త్రీ షోసు ప్రేమా
దోమల్గూడా చింతలకుంటా ఏపీ సెవెన్ ఐటు వన్ టు
అయ్యప్పా కట్ పీసెస్ డిస్కౌంట్ ఆఫ్ టెన్ పర్సెంట్
చలో జింఖానా గ్రౌండ్స్ గగనా ట్రావెల్స్ అండ్ టూర్స్
ఆచంట కాకినాడ పుంగనూరు ఏసీ విడియో కోచు బస్సులు కలవు ప్రతిరోజు

ఊరూర ఊరురర ఊరరూరరూ ఊరూర ఊరురర ఊరరూరరూ
ఊరూర ఊరురర ఊరరూరరూ ఊరూర ఊరురర ఊరరూ...

తొందరపడకు సుందరవదనా ఆగి నెమ్మదిగా వెళ్ళు
ఇంటికొచెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు రాశీ సిమెంటు
మిఠాలాల్ బూర్మల్ జైన్ మనిలెండర్స్ పాన్ బ్రోకర్స్
ఎస్టీడి ఐయస్డి లోకల్ కాల్ టూ రూపీస్where ever you go our network follows
బాటా బాటా బాటా బాటా బాటా బాటా టా
ఊరూర ఊరురర ఊరరూరరూ ఊరూర ఊరురర ఊరరూరరూ
ఊరూర ఊరురర ఊరరూరరూ ఊరూర ఊరురర ఊరరూ...

చరణం 1:

మా పార్టీ నాయకుణ్ణే గెలిపించండి
మడత మంచాలు అద్దెకు ఇవ్వబడును
జన శక్తీ ఫ్లాట్లు సొంతం చేసుకోండి
విరిగిన ఎముకలకు కట్లు కట్టబడును
బరువు తగ్గాలనుకుంటున్నారా
నెల్లూరు మెస్సు మీల్సు రెడీ
వాణీ నవశక్తి బీడీ తాగండీ
ఆంధ్రాబ్యాంకు వారి సౌజన్యంతో
పులిరాజాకీ ఎయిడ్సొస్తుందా
జ్యోతీష్యం చెప్పబడును చెయ్యి చూసి రంగురాళ్ళు ఉంగరాలు ఇవ్వబడును

ఊరూర ఊరురర ఊరరూరరూ ఊరూర ఊరురర ఊరరూరరూ
ఊరూర ఊరురర ఊరరూరరూ ఊరూర ఊరురర ఊరరూ...

చరణం 2:

కుక్కలు ఉన్నాయి జాగ్రత్తా సుమన కొచ్చర్ల కోట
కొబ్బరి బోండాం రు|| ఆరు సిం హాద్రి నీరూ మీరు
మీ చర్మ సంరక్షణకి సౌందర్యానికి ఫ్రెండ్స్ ఫినాయిల్ నే వాడండి
మీ పిల్లల బంగరు భవితవ్యానికి అమోనియా ఫ్యాక్టం ఫాస్ నే వెయ్యండి
ఎన్ కౌంటర్లన్నీ బూటకాలు సువార్త ఉజ్జీవ కూటములు
నాలా ఇంకొకరు ఆలోచిస్తున్నారు
నేననాలనుకున్నదంటోందెవరు
నన్నే కాపీ చేస్తున్నారు
నావెనకే ఫాలో అవుతూ నడిచేదెవరు వచ్చేదెవరు తిరిగేదెవరు ఎవరూ వారెవరు

ఊరూర ఊరురర ఊరరూరరూ ఊరూర ఊరురర ఊరరూరరూ
ఊరూర ఊరురర ఊరరూరరూ ఊరూర ఊరురర ఊరరూ...

pallavi:

gaṁgā esī myāṭnī ṣhodo ḍailī trī ṣhosu.. premā
domalgūḍā siṁtalaguṁṭā ebī sĕvĕn ĕyiḍu van ṭu

gaṁgā esī myāṭnī ṣhodo ḍailī trī ṣhosu premā
domalgūḍā siṁtalaguṁṭā ebī sĕvĕn aiḍu van ṭu
ayyappā kaṭ pīsĕs ḍiskauṁṭ āph ṭĕn parsĕṁṭ
salo jiṁkhānā grauṁḍs gaganā ṭrāvĕls aṁḍ ṭūrs
āsaṁṭa kāgināḍa puṁganūru esī viḍiyo kosu bassulu kalavu pradiroju

ūrūra ūrurara ūrarūrarū ūrūra ūrurara ūrarūrarū
ūrūra ūrurara ūrarūrarū ūrūra ūrurara ūrarū...

tŏṁdarabaḍagu suṁdaravadanā āgi nĕmmadigā vĕḽḽu
iṁṭigŏsĕṭṭu ārogyānigi tŏlimĕṭṭu rāśhī simĕṁṭu
miṭhālāl būrmal jain manilĕṁḍars pān brogars
ĕsṭīḍi aiyasḍi logal kāl ṭū rūbīswhere ever you go our network follows
bāḍā bāḍā bāḍā bāḍā bāḍā bāḍā ṭā
ūrūra ūrurara ūrarūrarū ūrūra ūrurara ūrarūrarū
ūrūra ūrurara ūrarūrarū ūrūra ūrurara ūrarū...

saraṇaṁ 1:

mā pārṭī nāyaguṇṇe gĕlibiṁchaṁḍi
maḍada maṁchālu addĕgu ivvabaḍunu
jana śhaktī phlāṭlu sŏṁtaṁ sesugoṁḍi
virigina ĕmugalagu kaṭlu kaṭṭabaḍunu
baruvu taggālanuguṁṭunnārā
nĕllūru mĕssu mīlsu rĕḍī
vāṇī navaśhakti bīḍī tāgaṁḍī
āṁdhrābyāṁku vāri saujanyaṁto
pulirājāgī ĕyiḍsŏstuṁdā
jyodīṣhyaṁ sĕppabaḍunu sĕyyi sūsi raṁgurāḽḽu uṁgarālu ivvabaḍunu

ūrūra ūrurara ūrarūrarū ūrūra ūrurara ūrarūrarū
ūrūra ūrurara ūrarūrarū ūrūra ūrurara ūrarū...

saraṇaṁ 2:

kukkalu unnāyi jāgrattā sumana kŏchcharla koḍa
kŏbbari boṁḍāṁ ru|| āru siṁ hādri nīrū mīru
mī sarma saṁrakṣhaṇagi sauṁdaryānigi phrĕṁḍs phināyil ne vāḍaṁḍi
mī pillala baṁgaru bhavidavyānigi amoniyā phyākṭaṁ phās ne vĕyyaṁḍi
ĕn kauṁṭarlannī būḍagālu suvārda ujjīva kūḍamulu
nālā iṁkŏgaru ālosistunnāru
nenanālanugunnadaṁṭoṁdĕvaru
nanne kābī sestunnāru
nāvĕnage phālo avudū naḍisedĕvaru vachchedĕvaru tirigedĕvaru ĕvarū vārĕvaru

ūrūra ūrurara ūrarūrarū ūrūra ūrurara ūrarūrarū
ūrūra ūrurara ūrarūrarū ūrūra ūrurara ūrarū...