పల్లవి:
కెవ్వ్....
ఏఁ... కొప్పున పూలెట్టుకొని.. బుగ్గన వేలెట్టుకొని.. వీధంట నే వెళుతుంటే..
కెవ్వ్.. కేక... నా ఈడంతా... కెవ్వ్.. కేకా
పాపిడి బిళ్ళెట్టుకొని.. మామిడి పళ్ళెట్టుకొని.. ఊరంతా నే వెళ్తుంటే
కెవ్వ్.. కేకా.. నా ఊరంటా. కెవ్వ్.. కేకా
ఎసరులాగా మరుగుతోంది ఒంట్లో కారం
స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం
నా ఈడు కొత్తిమీర.. నా సోకు కోడి కూర
నువ్ రాక రాక విందుకొస్తే కోక చాటి పైటేస్తా
కెవ్వ్.. కేకా.. నా సామిరంగా.. కెవ్వ్.. కేకా
కెవ్వ్.. కేకా.. దీని తస్సదియ్య.. కెవ్వ్.. కేకా
కెవ్వ్.. కేకా.. నా సామిరంగా.. కెవ్వ్.. కేకా
కెవ్వ్.. కేకా.. దీని తస్సదియ్య.. కెవ్వ్.. కేకా
చరణం 1:
ఆ ... నా అందం ఓ బ్యాంకు నువ్వు దూరి నా సోకు
దొంగ లాగ దొచావంటే..ఆఁ దోచేస్తే
కెవ్వ్ కేకా.. నా సోకు మాడ.. కెవ్వ్ కేకా
నా బుగ్గలోని మెరుపులతో అగ్గిపుల్ల రాజేసి
నీ బీడి నే వెలిగిస్తే... ఆఁ వెలిగిస్తే
కెవ్వ్ కేకా.. నీ దుంపతెగ.. కెవ్వ్ కేకా
నా టూరింగ్ టాకీసి రిబ్బన్ కట్టు
కెవ్వ్ కేకా.. నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు.. కెవ్వ్ కేకా
హే చూశాను ట్రైలర్లు ఇక చూస్తే ఫుల్ పిక్చరు
మీ ఒంటినిండ చిచ్చురేగి పిచ్చెక్కి పెడతారు
కెవ్వ్ కేకా.. నా సామిరంగ.. కెవ్వ్ కేకా
కెవ్వ్ కేకా.. దీని తస్సదియ్య.. కెవ్వ్ కేకా
చరణం 2:
హే కొత్త సిల్కు గుడ్డల్లే.. గల్ఫుసెంటు బుడ్దల్లె
ఝలుకులిచ్చు నీ జిలుగులే...
అబ్బో కెవ్వ్.. కేకా.. ఓ రత్తాలు.. కెవ్వ్.. కేకా
హేయ్ వేడి వేడి లడ్డల్లే.. డబుల్ కాటు బెడ్డల్లే.. ఫాటు మీద ఒడ్డింపల్లే...
కెవ్వ్.. కేకా.. ఓ రత్తాలు.. కెవ్వ్.. కేకా
హేయ్ జోరు మీద గుర్రాలు నీ ఊపులే
కెవ్వ్ కేకా.. ఊరు వాడ అందరూ నీ సంతులే
కెవ్వు కేకా.. నే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటి
ఓ గోలి సోడ తాగి నీతో ఘొల్లుమంటు పెట్టిస్తా
కెవ్వ్..కేకా.. నా సామిరంగ... కేవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా
కెవ్వ్..కేకా... దీని తస్సదియ్య... కెవ్వు కెవ్వు కెవ్వు కేకా