Title (Indic)కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా WorkGaayam 2 Year2010 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer Ilayaraajaa Writer Vanamaali LyricsTeluguపల్లవి: కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా కలసిన గుండెల్లో కలతలే కన్నారా నిన్న మొన్న నీడల్లే నీతో ఉన్న సందెల్లే ఈ వెతలుగ చెలరేగేనా నాతో సాగే స్నేహం నాలో రేపే శోకం శాపంలాంటి దూరం చూపించేనా తీరం కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా చరణం 1: ఏనాటిదో అనురాగం ఈనాడిలా పెనవేసే పాదం సాగే ప్రతిచోట పాశం తానే అడుగేసే మనసే మురిసే మలుపులలోన వెతలే రగిలే ఎద లయలోన మదిని వీడని మమతిదియని మరి మరి ముడిపడగా కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా చరణం 2: గాయం మాన్పే చెలిమేదో కాలం ఇలా కలిపేనా గమ్యం చేరే తరుణాన గాలి వాన ఉరిమేనా ఒడిని వెతికే సమయములోన ధరణి కనని మది కుమిలేనా వలచిన కథ వరము అవ్వనీ చెరగని గురుతులుగా కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా కలసిన గుండెల్లో కలతలే కన్నారా నిన్న మొన్న నీడల్లే నీతో ఉన్న సందెల్లే ఈ వెతలుగ చెలరేగేనా నాతో సాగే స్నేహం నాలో రేపే శోకం శాపంలాంటి దూరం చూపించేనా తీరం కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా Englishpallavi: kalagane kannullo karagage kannīrā kalasina guṁḍĕllo kaladale kannārā ninna mŏnna nīḍalle nīdo unna saṁdĕlle ī vĕdaluga sĕlaregenā nādo sāge snehaṁ nālo rebe śhogaṁ śhābaṁlāṁṭi dūraṁ sūbiṁchenā tīraṁ kalagane kannullo karagage kannīrā saraṇaṁ 1: enāḍido anurāgaṁ īnāḍilā pĕnavese pādaṁ sāge pradisoḍa pāśhaṁ tāne aḍugese manase murise malubulalona vĕdale ragile ĕda layalona madini vīḍani mamadidiyani mari mari muḍibaḍagā kalagane kannullo karagage kannīrā saraṇaṁ 2: gāyaṁ mānpe sĕlimedo kālaṁ ilā kalibenā gamyaṁ sere taruṇāna gāli vāna urimenā ŏḍini vĕdige samayamulona dharaṇi kanani madi kumilenā valasina katha varamu avvanī sĕragani gurudulugā kalagane kannullo karagage kannīrā kalasina guṁḍĕllo kaladale kannārā ninna mŏnna nīḍalle nīdo unna saṁdĕlle ī vĕdaluga sĕlaregenā nādo sāge snehaṁ nālo rebe śhogaṁ śhābaṁlāṁṭi dūraṁ sūbiṁchenā tīraṁ kalagane kannullo karagage kannīrā