Title (Indic)ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవ WorkGaayam 2 Year2010 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer Geetha Madhuri Performer Sriram Parthasarathy Writer Anant Sriram LyricsTeluguపల్లవి: ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా వెంట వెంటనే అన్నీ అందుకోగరా.. జంట వింతలే ఎన్నో చూసుకోగరా ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా చరణం 1: నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ.. నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ చాటుమాటులో సరసం చాలదీ పని గోటి రాతలే కవితై నీకు తోచనీ తెలిపేందుకు వస్తున్నా.. తెలిసిందని కనుగొన్నా.. కొరికేసే కల నువ్వై రారా... హహాహాహా.. !!!! ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా చరణం 2: చిన్న చోటులోనే అందే పెద్ద హాయిని ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని చిన్న చోటులోనే అందే పెద్ద హాయిని... ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని పొందకుంటే ఈ మాత్రం జన్మ ఎందుకో ఆడకుంటే ఈ ఆత్రం ఇక్కడెందుకో అడగాలని అనుకున్నా.. అటు నీ కసి కనుగొన్నా.. ఇది నీదే ఇక ఏదేమైనా... హాహాహాహా!!!! ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా వెంట వెంటనే అన్నీ అందుకోగరా ..జంట వింతలే ఎన్నో చూసుకోగరా ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా Englishpallavi: ĕṁdugamma prema prema guṁḍĕlonĕ āgevammā rā saṁdĕ veḽa ayyiṁdammā saṁtagālu sĕyyālammā rā vĕṁṭa vĕṁṭane annī aṁdugogarā.. jaṁṭa viṁtale ĕnno sūsugogarā ĕṁdugamma prema prema guṁḍĕlonĕ āgevammā rā saṁdĕ veḽa ayyiṁdammā saṁtagālu sĕyyālammā rā saraṇaṁ 1: ninnu nannu dūraṁ sese sĕyyi ledanī nīgu nāgu seruva pĕṁche sūbu uṁdanī ninnu nannu dūraṁ sese sĕyyi ledanī.. nīgu nāgu seruva pĕṁche sūbu uṁdanī sāḍumāḍulo sarasaṁ sāladī pani goḍi rādale kavidai nīgu tosanī tĕlibeṁdugu vastunnā.. tĕlisiṁdani kanugŏnnā.. kŏrigese kala nuvvai rārā... hahāhāhā.. !!!! ĕṁdugamma prema prema guṁḍĕlonĕ āgevammā rā saṁdĕ veḽa ayyiṁdammā saṁtagālu sĕyyālammā rā saraṇaṁ 2: sinna soḍulone aṁde pĕdda hāyini āḍudunna iddaru gĕlise viṁta āḍani sinna soḍulone aṁde pĕdda hāyini... āḍudunna iddaru gĕlise viṁta āḍani pŏṁdaguṁṭe ī mātraṁ janma ĕṁdugo āḍaguṁṭe ī ātraṁ ikkaḍĕṁdugo aḍagālani anugunnā.. aḍu nī kasi kanugŏnnā.. idi nīde iga edemainā... hāhāhāhā!!!! ĕṁdugamma prema prema guṁḍĕlonĕ āgevammā rā saṁdĕ veḽa ayyiṁdammā saṁtagālu sĕyyālammā rā vĕṁṭa vĕṁṭane annī aṁdugogarā ..jaṁṭa viṁtale ĕnno sūsugogarā ĕṁdugamma prema prema guṁḍĕlonĕ āgevammā rā saṁdĕ veḽa ayyiṁdammā saṁtagālu sĕyyālammā rā