Gaaligi kulamedee

గాలికి కులమేదీ
Work
Year
Language

పల్లవి:

గాలికి కులమేదీ
గాలికి కులమేదీ యేది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ
గాలికి కులమేదీ యేది నేలకు కులమేదీ
మింటికి మరుగేదీ యేది
మింటికి మరుగేదీ యేది
కాంతికి నెలవేదీ

గాలికి కులమేదీ యేది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ

చరణం 1:

పాలకు ఒకటే ఏ..ఏ..ఏ..
ఆ ఆ ఆ ..ఆ..ఆ...
పాలకు ఒకటే తెలివరణం ఇది ప్రతిభకు కలదా కలభేదం
వీరులకెందుకు కులభేదం
అది మనసుల చీల్చెడు మతభేదం

గాలికి కులమేదీ యేది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ

చరణం 2:

జగమున యశమే
జగమున యశమే మిగులునులే అది యుగములకైన చెదరదులే
దైవం నీలో నిలిచునులే
ధర్మం నీతో నడచునులే
ధర్మం నీతో నడచునులే

గాలికి కులమేదీ యేది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ

pallavi:

gāligi kulamedī
gāligi kulamedī yedi nelagu kulamedī
gāligi kulamedī
gāligi kulamedī yedi nelagu kulamedī
miṁṭigi marugedī yedi
miṁṭigi marugedī yedi
kāṁtigi nĕlavedī

gāligi kulamedī yedi nelagu kulamedī
gāligi kulamedī

saraṇaṁ 1:

pālagu ŏgaḍe e..e..e..
ā ā ā ..ā..ā...
pālagu ŏgaḍe tĕlivaraṇaṁ idi pradibhagu kaladā kalabhedaṁ
vīrulagĕṁdugu kulabhedaṁ
adi manasula sīlsĕḍu madabhedaṁ

gāligi kulamedī yedi nelagu kulamedī
gāligi kulamedī

saraṇaṁ 2:

jagamuna yaśhame
jagamuna yaśhame migulunule adi yugamulagaina sĕdaradule
daivaṁ nīlo nilisunule
dharmaṁ nīdo naḍasunule
dharmaṁ nīdo naḍasunule

gāligi kulamedī yedi nelagu kulamedī
gāligi kulamedī