Ey ey ey aalosimchu...

ఏయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు...
Work
Year
Language

పల్లవి:

ఏయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు...
ఏయ్ ఏయ్ ఏయ్ అవునా ప్రియా...
వచ్చిందా మేఘం... రానీ
పుట్టిందా వేడి... పోనీ
తెచ్చిందా జల్లు... తేనీ ...మనమేం చేస్తాం!

వచ్చిందా దారి... రానీ
అదిపోయే చోటికి... పోనీ
మలుపొస్తే మారదు... దారి ..మనమేం చేస్తాం !

విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా

మనమేం చేస్తాం... మనమేం చేస్తాం... (

చరణం 1:

రాళ్లను కూడా పూజిస్తారు
అవి దార్లో ఉంటే ఏరేస్తారు
దారప్పొగునా చుట్టినా
పడక తప్పదు పీటముడి
ఆలోచిస్తే అంతుచిక్కే అర్థం చేసుకో ..విషయమేదో
నీ మనసేది చెబితే అది చెయ్ .. సరేలే నీకు నాకు ఎవరున్నారు!

విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా

వచ్చిందా మేఘం... రానీ
పుట్టిందా వేడి... పోనీ
తెచ్చిందా జల్లు... తేనీ ...మనమేం చేస్తాం!

వచ్చిందా దారి... రానీ
అదిపోయే చోటికి... పోనీ
మలుపొస్తే మారదు... దారి ..మనమేం చేస్తాం !

చరణం 2:

కడలింట కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు
పూవుల్లో దాచిందెవరో పులకించేటి గంధాలన్నీ
ఏ కొందరి అడుగుజాడ లో
నేల మీద సాగుతాయి
క్రినీడలా చీకటి పడినా
ఆ జాడలో చెరిగిపోవాయి

విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా

వచ్చిందా మేఘం... రానీ
పుట్టిందా వేడి... పోనీ
తెచ్చిందా జల్లు... తేనీ ...మనమేం చేస్తాం!

వచ్చిందా దారి... రానీ
అదిపోయే చోటికి... పోనీ
మలుపొస్తే మారదు... దారి ..మనమేం చేస్తాం !

విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
ఓ ప్రియా ప్రియా... ఓ ప్రియా ప్రియా...
ఓ ప్రియా ప్రియా... ఓ ప్రియా ప్రియా...

pallavi:

ey ey ey ālosiṁchu...
ey ey ey avunā priyā...
vachchiṁdā meghaṁ... rānī
puṭṭiṁdā veḍi... ponī
tĕchchiṁdā jallu... tenī ...manameṁ sestāṁ!

vachchiṁdā dāri... rānī
adiboye soḍigi... ponī
malubŏste māradu... dāri ..manameṁ sestāṁ !

vinu vinu ī tamāṣhā ālosiṁchu o priyā
vinu vinu ī tamāṣhā ālosiṁchu o priyā
vinu vinu ī tamāṣhā ālosiṁchu o priyā

manameṁ sestāṁ... manameṁ sestāṁ... (

saraṇaṁ 1:

rāḽlanu kūḍā pūjistāru
avi dārlo uṁṭe erestāru
dārappŏgunā suṭṭinā
paḍaga tappadu pīḍamuḍi
ālosiste aṁtusikke ardhaṁ sesugo ..viṣhayamedo
nī manasedi sĕbide adi sĕy .. sarele nīgu nāgu ĕvarunnāru!

vinu vinu ī tamāṣhā ālosiṁchu o priyā
vinu vinu ī tamāṣhā ālosiṁchu o priyā

vachchiṁdā meghaṁ... rānī
puṭṭiṁdā veḍi... ponī
tĕchchiṁdā jallu... tenī ...manameṁ sestāṁ!

vachchiṁdā dāri... rānī
adiboye soḍigi... ponī
malubŏste māradu... dāri ..manameṁ sestāṁ !

saraṇaṁ 2:

kaḍaliṁṭa kalise nadulu ŏgaḍainā perle māru
pūvullo dāsiṁdĕvaro pulagiṁcheḍi gaṁdhālannī
e kŏṁdari aḍugujāḍa lo
nela mīda sāgudāyi
krinīḍalā sīgaḍi paḍinā
ā jāḍalo sĕrigibovāyi

vinu vinu ī tamāṣhā ālosiṁchu o priyā

vachchiṁdā meghaṁ... rānī
puṭṭiṁdā veḍi... ponī
tĕchchiṁdā jallu... tenī ...manameṁ sestāṁ!

vachchiṁdā dāri... rānī
adiboye soḍigi... ponī
malubŏste māradu... dāri ..manameṁ sestāṁ !

vinu vinu ī tamāṣhā ālosiṁchu o priyā
vinu vinu ī tamāṣhā ālosiṁchu o priyā
o priyā priyā... o priyā priyā...
o priyā priyā... o priyā priyā...