Evevo kalalu kannaanu

ఏవేవో కలలు కన్నాను
Work
Year
Language

పల్లవి:

అహ...అహ...హ...
అహ...అహహ...ఆ...

ఏవేవో కలలు కన్నాను.. మదిలో
ఏవేవో కలలు కన్నాను.. మదిలో..
మౌన మురళినై..విరహ వీణనై...
స్వామి గుడికి చేరువైన వేళలో...ఓ...
ఏవేవో కలలు కన్నాను.. మదిలో..

చరణం 1:

సుడిగాలులలో మిణికే దీపం
ఈ కోవెలలో ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో ...ఇదే ఋణానుబంధమో
ఏ జన్మలోని బంధమో ...ఇదే ఋణానుబంధమో

నీకు నేను బానిసై ..నాకు నువ్వు బాసటై...సాగిపోవు వరమె చాలు..
ఏవేవో కలలు కన్నాను.. మదిలో...

చరణం 2:

నా కన్నులలో వెలుగై నిలిచీ...
చిరు వెన్నెలగా... బ్రతుకే మలిచీ
నిట్టూర్పుగున్న గుండెకీ ..ఓదార్పు చూపినావురా
నిట్టూర్పుగున్న గుండెకీ ..ఓదార్పు చూపినావురా

నాది పేద మనసురా .. కాంచలీయలేనురా..కనుల నీరె కాంచరా

pallavi:

aha...aha...ha...
aha...ahaha...ā...

evevo kalalu kannānu.. madilo
evevo kalalu kannānu.. madilo..
mauna muraḽinai..viraha vīṇanai...
svāmi guḍigi seruvaina veḽalo...o...
evevo kalalu kannānu.. madilo..

saraṇaṁ 1:

suḍigālulalo miṇige dībaṁ
ī kovĕlalo ĕḍu serinado
e janmaloni baṁdhamo ...ide ṛṇānubaṁdhamo
e janmaloni baṁdhamo ...ide ṛṇānubaṁdhamo

nīgu nenu bānisai ..nāgu nuvvu bāsaḍai...sāgibovu varamĕ sālu..
evevo kalalu kannānu.. madilo...

saraṇaṁ 2:

nā kannulalo vĕlugai nilisī...
siru vĕnnĕlagā... braduge malisī
niṭṭūrbugunna guṁḍĕgī ..odārbu sūbināvurā
niṭṭūrbugunna guṁḍĕgī ..odārbu sūbināvurā

nādi peda manasurā .. kāṁchalīyalenurā..kanula nīrĕ kāṁcharā