Evetti sesaade muddugumma

ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ
Year
Language

పల్లవి:

ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ.. నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ..

ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ.. నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ..
పాలతోనా..నా.. పూలతోనా..నా..
వెన్నతోనా..నా.. జున్నుతోనా..నా..
రంభ ఊర్వశి మేని చెమటతోనా..నా..

ఏవెట్టి.. ఏమెట్టి.. టీ..టీ..టీ..టీ..

ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ.. నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ..

చరణం 1:

నిన్ను చూసినప్పుడే కనకదుర్గకు.. నేను మొక్కుకున్నా
నీకు కన్ను కొట్టుకుంటానని..నీ.. నిన్ను కౌగిలించుకుంటానని..నీ..
నిన్ను కలిసినప్పుడే సాయిబాబాకు.. నేను మొక్కుకున్నా
నీతో సంధి చేసుకుంటానని..నినీ.. నీతో సందులోకి వస్తానని..నినీ..
రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా.. నీతో భాగస్వామినౌతాననీ
మూడు కళ్ళ శివుడికి మొక్కుకున్నా.. నీతో మూడు రాత్రులవ్వాలనీ..
ఆఖరికి.. ఆఖరికి నీకే మొక్కుకున్నా
నీకు నౌకరుగా ఉంటానని.. తీపి చాకిరులే చేస్తాననీ

ఏవిట్టి.. ఏవెట్టి.. టీ..టీ..టీ..టీ..
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ.. నిను మీ అమ్మ
నీ పైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
ఉక్కుతోనా..నా.. ఉగ్గుతోనా..నా..
నిప్పుతోనా..నా.. పప్పుతోనా..నా..
కాముడు పంపిన కోడి పులుసుతోనా..నా..

ఏవెట్టి.. ఏవెట్టి.. టీ..టీ..టీ..టీ..

ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ.. నిను మీ అమ్మ
నీ పైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ

చరణం 2:

నువ్వు కట్టుకొచ్చిన గళ్ళచీరతో.. ఒకటి చెప్పుకున్నా
నిన్ను చూడగానే జారాలని..నీ.. ఆ మాట నోరు జారొద్దని..నీ..
నువ్వు పెట్టుకొచ్చిన కళ్ళజోడుతో.. ఒకటి చెప్పుకున్నా
మేము అల్లుకుంటే చూడొద్దని..నినీ.. ఈ లొల్లి బయట చెప్పొద్దని..నినీ..
చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా.. చిలిపి మాటలన్ని వినొద్దే అని
కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా.. మసక చీకటేల మూగబొమ్మని
నీ కన్నెతనానికే చెప్పుకున్నా.. తనకేవేవో చెబుతానని
అవి నీక్కూడా చెప్పొద్దని..

ఏవెట్టి.. ఏవెట్టి.. టీ..టీ..టీ..టీ..

ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ.. నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ..
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ.. నిను మీ అమ్మ
నీ పైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ..

pallavi:

evĕṭṭi sesāḍe muddugumma.. ninu ā brahma
nī ŏḽḽe nājūgu pūlarĕmma..

evĕṭṭi sesāḍe muddugumma.. ninu ā brahma
nī ŏḽḽe nājūgu pūlarĕmma..
pāladonā..nā.. pūladonā..nā..
vĕnnadonā..nā.. junnudonā..nā..
raṁbha ūrvaśhi meni sĕmaḍadonā..nā..

evĕṭṭi.. emĕṭṭi.. ṭī..ṭī..ṭī..ṭī..

evĕṭṭi sesāḍe muddugumma.. ninu ā brahma
nī ŏḽḽe nājūgu pūlarĕmma..

saraṇaṁ 1:

ninnu sūsinappuḍe kanagadurgagu.. nenu mŏkkugunnā
nīgu kannu kŏṭṭuguṁṭānani..nī.. ninnu kaugiliṁchuguṁṭānani..nī..
ninnu kalisinappuḍe sāyibābāgu.. nenu mŏkkugunnā
nīdo saṁdhi sesuguṁṭānani..ninī.. nīdo saṁdulogi vastānani..ninī..
rāghaveṁdra svāmigi mŏkkugunnā.. nīdo bhāgasvāminaudānanī
mūḍu kaḽḽa śhivuḍigi mŏkkugunnā.. nīdo mūḍu rātrulavvālanī..
ākharigi.. ākharigi nīge mŏkkugunnā
nīgu naugarugā uṁṭānani.. tībi sāgirule sestānanī

eviṭṭi.. evĕṭṭi.. ṭī..ṭī..ṭī..ṭī..
evĕṭṭi pĕṁchiṁdoy o māma.. ninu mī amma
nī paine puṭṭiṁdoy pichcha prema
ukkudonā..nā.. uggudonā..nā..
nippudonā..nā.. pappudonā..nā..
kāmuḍu paṁpina koḍi pulusudonā..nā..

evĕṭṭi.. evĕṭṭi.. ṭī..ṭī..ṭī..ṭī..

evĕṭṭi pĕṁchiṁdoy o māma.. ninu mī amma
nī paine puṭṭiṁdoy pichcha prema

saraṇaṁ 2:

nuvvu kaṭṭugŏchchina gaḽḽasīrado.. ŏgaḍi sĕppugunnā
ninnu sūḍagāne jārālani..nī.. ā māḍa noru jārŏddani..nī..
nuvvu pĕṭṭugŏchchina kaḽḽajoḍudo.. ŏgaḍi sĕppugunnā
memu alluguṁṭe sūḍŏddani..ninī.. ī lŏlli bayaḍa sĕppŏddani..ninī..
sĕvulagunna duddulado sĕppugunnā.. silibi māḍalanni vinŏdde ani
kāligunna muvvalado sĕppugunnā.. masaga sīgaḍela mūgabŏmmani
nī kannĕdanānige sĕppugunnā.. tanagevevo sĕbudānani
avi nīkkūḍā sĕppŏddani..

evĕṭṭi.. evĕṭṭi.. ṭī..ṭī..ṭī..ṭī..

evĕṭṭi sesāḍe muddugumma.. ninu ā brahma
nī ŏḽḽe nājūgu pūlarĕmma..
evĕṭṭi pĕṁchiṁdoy o māma.. ninu mī amma
nī paine puṭṭiṁdoy pichcha prema..