Evaru raayagalaru ammaa anu maada

ఎవరు రాయగలరు అమ్మా అను మాట
Year
Language

పల్లవి:

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా... అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం

చరణం 1:

అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు

అమ్మేగా... అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం

చరణం 2:

శ్రీరామరక్ష అంటూ.. నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు అంటూ.. నిత్యం దివించింది
శ్రీరామరక్ష అంటూ.. నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు అంటూ.. నిత్యం దివించింది

నూరేళ్ళు ....నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మచేతి వేళ్ళతో ...

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ..

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం

చరణం 3:

ఆలైన బిడ్డలైన ఒకరు పొతే ఇంకొకరు...
అమ్మా పదవి ఖాలీ అయినా అమ్మా అవరు ఇంకెవరు
ఆలైన బిడ్డలైన ఒకరు పొతే ఇంకొకరు
అమ్మా పదవి ఖాలీ అయినా అమ్మా అవరు ఇంకెవరు

అమ్మంటే ...అమ్మంటే విరమించని వట్టి వెట్టి చాకిరీ
అమ్మంటే రాజీనామా ఎరగనీ.. నౌకరి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అనురాగంలా తియ్యని రాగం

pallavi:

ĕvaru rāyagalaru ammā anu māḍa kanna kammani kāvyaṁ
ĕvaru pāḍagalaru ammā anurāgaṁ kanna tiyyani rāgaṁ
ammegā... ammegā tŏlibalugu nersugunna bhāṣhagi
ammegā ādisvaraṁ prāṇamane pāḍagi

ĕvaru rāyagalaru ammā anu māḍa kanna kammani kāvyaṁ
ĕvaru pāḍagalaru ammā anurāgaṁ kanna tiyyani rāgaṁ

saraṇaṁ 1:

avadāramūrdi ayinā aṇuvaṁte puḍadāḍu
ammabegu paṁchugune aṁtavāḍu avudāḍu
avadāramūrdi ayinā aṇuvaṁte puḍadāḍu
ammabegu paṁchugune aṁtavāḍu avudāḍu

ammegā... ammegā sirunāmā ĕṁtaḍi ghanasaridagi
ammegā kanagaladu aṁta gŏppa ammani
ĕvaru rāyagalaru ammā anu māḍa kanna kammani kāvyaṁ
ĕvaru pāḍagalaru ammā anurāgaṁ kanna tiyyani rāgaṁ

saraṇaṁ 2:

śhrīrāmarakṣha aṁṭū.. nīḽḽubosi pĕṁchiṁdi
dhīrgāyurastu aṁṭū.. nityaṁ diviṁchiṁdi

nūreḽḽu ....nūreḽḽu ĕdigi bradugu amma sedi nīḽḽado
naḍaga nersuguṁdi bradugu ammasedi veḽḽado ...

ĕvaru rāyagalaru ammā anu māḍa kanna kammani kāvyaṁ
ĕvaru pāḍagalaru ammā anurāgaṁ kanna tiyyani rāgaṁ
ammegā tŏlibalugu nersugunna bhāṣhagi
ammegā ādisvaraṁ prāṇamane pāḍagi ..

ĕvaru rāyagalaru ammā anu māḍa kanna kammani kāvyaṁ
ĕvaru pāḍagalaru ammā anurāgaṁ kanna tiyyani rāgaṁ

saraṇaṁ 3:

ālaina biḍḍalaina ŏgaru pŏde iṁkŏgaru...
ammā padavi khālī ayinā ammā avaru iṁkĕvaru
ālaina biḍḍalaina ŏgaru pŏde iṁkŏgaru
ammā padavi khālī ayinā ammā avaru iṁkĕvaru

ammaṁṭe ...ammaṁṭe viramiṁchani vaṭṭi vĕṭṭi sāgirī
ammaṁṭe rājīnāmā ĕraganī.. naugari
ĕvaru rāyagalaru ammā anu māḍa kanna kammani kāvyaṁ
ĕvaru pāḍagalaru ammā anurāgaṁlā tiyyani rāgaṁ