పల్లవి:
ఎవరికి వారే..ఏ..ఏ యమునా తీరే..
ఎవరికి వారే యమునా తీరే.. ఎక్కడో పుడతారు ఎక్కడో పెరుగుతారు
ఎవ్వరికీ చెప్పకుండ పోతూనే వుంటారు..పోతూనే వుంటారు.. ||ఎవరికి ||
చరణం 1:
రాజ్యాలను ఏలినారు వేనవేల రాజులు..
చివరికెవరు వుంచినారు..కులసతులకు గాజులు..కులసతులకు గాజులు..
కట్టించిన కోటలన్నీ మిగిలిపోయనూ
కట్టుకొన్న మహరాజులు తరలిపోయనూ..తరలిపోయెనూ..
ఎవరికీ వారే యమునా తీరే..
చరణం 2:
ఊపిరి కొరబడితే..పుట్టాడంటారూ..
ఊపిరి నిలబడితే పోయాడంటారూ..
గాలి వాటు బతుకులు..ఒట్టి నీటిబుడగలు ||2||
నిజమింతే తెలుసుకో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.ఓ..ఓ.
నిజమింతే తెలుసుకో..కలతమరచి నిదురపో..కలత మరచి నిదురపో..
ఎవరికి వారే యమునా తీరే.. ఎక్కడో పుడతారు ఎక్కడో పెరుగుతారు
ఎవ్వరికీ చెప్పకుండ పోతూనే వుంటారు..పోతూనే వుంటారు..
యెవరికి వారే యమునా తీరే..
యెవరికి వారే యమునా తీరే...
pallavi:
ĕvarigi vāre..e..e yamunā tīre..
ĕvarigi vāre yamunā tīre.. ĕkkaḍo puḍadāru ĕkkaḍo pĕrugudāru
ĕvvarigī sĕppaguṁḍa podūne vuṁṭāru..podūne vuṁṭāru.. ||ĕvarigi ||
saraṇaṁ 1:
rājyālanu elināru venavela rājulu..
sivarigĕvaru vuṁchināru..kulasadulagu gājulu..kulasadulagu gājulu..
kaṭṭiṁchina koḍalannī migiliboyanū
kaṭṭugŏnna maharājulu taraliboyanū..taraliboyĕnū..
ĕvarigī vāre yamunā tīre..
saraṇaṁ 2:
ūbiri kŏrabaḍide..puṭṭāḍaṁṭārū..
ūbiri nilabaḍide poyāḍaṁṭārū..
gāli vāḍu badugulu..ŏṭṭi nīḍibuḍagalu ||2||
nijamiṁte tĕlusugo..o..o..o..o..o..o.o..o.
nijamiṁte tĕlusugo..kaladamarasi nidurabo..kalada marasi nidurabo..
ĕvarigi vāre yamunā tīre.. ĕkkaḍo puḍadāru ĕkkaḍo pĕrugudāru
ĕvvarigī sĕppaguṁḍa podūne vuṁṭāru..podūne vuṁṭāru..
yĕvarigi vāre yamunā tīre..
yĕvarigi vāre yamunā tīre...