Evadamdi veedu Robinhoodlaa unnaade

ఎవడండి వీడు Robinhoodలా ఉన్నాడే
Year
Language

పల్లవి:

శంభో..శంభో..శివ శంభో..
ర్యాంబో..ర్యాంబో..వీడే ర్యాంబో..

ఎవడండి వీడు Robinhoodలా ఉన్నాడే
నవ James Bondలా దడదడలాడిస్తున్నాడే
యమ ఫోజులో Bruce Leeనే మరిపిస్తున్నాడే
అనిపించుకుంటా హత్యలు చేసి ఈనాడే
ధైర్యంగా దీవించి పంపించు ఓ daddy ఈ వీరుణ్ణి

శంభో..శంభో..శివ శంభో..
ర్యాంబో..ర్యాంబో..వీడే ర్యాంబో..
ఎవడండి వీడు Robinhoodలా ఉన్నాడే
నవ James Bondలా దడదడలాడిస్తున్నాడే
sirenలా ఆ నోరేంటి కొంపలు తీసే గోలేంటి
హత్యంటే public ఫంక్షనా - daddy
murder కాదనిపించేలా మన చెయ్ లేదనిపించేలా
పని జరగాలి తెలుసా నాన్నా

ఎవడండి వీడు Robinhoodలా ఉన్నాడే
నవ James Bondలా దడదడలాడిస్తున్నాడే

చరణం 1:

చిక్కటి చీకటి సూది వేస్తే
ఢాం అని పేలే చల్లటి silence అది
అంతలో ఎక్కడో వికృతంగా
నక్కలు కూసే stereo సౌండొస్తుంది
రక్తాన్నే పీల్చేసే డ్యాన్సేసే దెయ్యాలొచ్చే సీను అది
అది భీకరంగా ఉండే horror film అది
అది చూపగానే పిల్లల heart fail అవుతుంది

పిల్లిని చూస్తే బేజారై బల్లిని చూస్తే బెంబేలై
జారుకు చచ్చే మగధీరుడా పిల్లల మాటేమోగాని
Horror film చూశావో హాల్లోనే హరీ అంటావురా

ఎవడండి వీడు Robinhoodలా ఉన్నాడే
నవ James Bondలా దడదడలాడిస్తున్నాడే

చరణం 2:

పార్కుకో బీచుకో తీసుకెళ్తే
బ్రేకుల్లేని కారులో పసివాళ్ళని
దారిలో ఎక్కడో యాక్సిడెంటైపోయిందంటే
దెబ్బతో అవ్వదా పని
ఆ కార్లో నేనుంటా కాబట్టి మనపై డౌటే రాదింక
మన చేతికేమీ మట్టే అంటనిదీ trick
మరి మెచ్చుకోవేం daddy super logic

Upper portion vacant దాన్లో లేదే బ్రైనంటూ
నీకెందుకురా ఈ థింకింగు - daddy
తప్పుడు పనులకు ఏజెంటు ఉన్నాడ్‌లే మస్తానంటూ
వాడికి చెప్తా నా ప్లానింగు

శంభో..శంభో..శివ శంభో..
ర్యాంబో..ర్యాంబో..వీడే ర్యాంబో..

pallavi:

śhaṁbho..śhaṁbho..śhiva śhaṁbho..
ryāṁbo..ryāṁbo..vīḍe ryāṁbo..

ĕvaḍaṁḍi vīḍu Robinhoodlā unnāḍe
nava James Bondlā daḍadaḍalāḍistunnāḍe
yama phojulo Bruche Leene maribistunnāḍe
anibiṁchuguṁṭā hatyalu sesi īnāḍe
dhairyaṁgā dīviṁchi paṁpiṁchu o daddy ī vīruṇṇi

śhaṁbho..śhaṁbho..śhiva śhaṁbho..
ryāṁbo..ryāṁbo..vīḍe ryāṁbo..
ĕvaḍaṁḍi vīḍu Robinhoodlā unnāḍe
nava James Bondlā daḍadaḍalāḍistunnāḍe
sirenlā ā noreṁṭi kŏṁpalu tīse goleṁṭi
hatyaṁṭe publich phaṁkṣhanā - daddy
murder kādanibiṁchelā mana sĕy ledanibiṁchelā
pani jaragāli tĕlusā nānnā

ĕvaḍaṁḍi vīḍu Robinhoodlā unnāḍe
nava James Bondlā daḍadaḍalāḍistunnāḍe

saraṇaṁ 1:

sikkaḍi sīgaḍi sūdi veste
ḍhāṁ ani pele sallaḍi silenche adi
aṁtalo ĕkkaḍo vikṛtaṁgā
nakkalu kūse stereo sauṁḍŏstuṁdi
raktānne pīlsese ḍyānsese dĕyyālŏchche sīnu adi
adi bhīgaraṁgā uṁḍe horror film adi
adi sūbagāne pillala heart fail avuduṁdi

pillini sūste bejārai ballini sūste bĕṁbelai
jārugu sachche magadhīruḍā pillala māḍemogāni
Horror film sūśhāvo hāllone harī aṁṭāvurā

ĕvaḍaṁḍi vīḍu Robinhoodlā unnāḍe
nava James Bondlā daḍadaḍalāḍistunnāḍe

saraṇaṁ 2:

pārgugo bīsugo tīsugĕḽte
bregulleni kārulo pasivāḽḽani
dārilo ĕkkaḍo yāksiḍĕṁṭaiboyiṁdaṁṭe
dĕbbado avvadā pani
ā kārlo nenuṁṭā kābaṭṭi manabai ḍauḍe rādiṁka
mana sedigemī maṭṭe aṁṭanidī trichk
mari mĕchchugoveṁ daddy super logich

Upper portion vachant dānlo lede brainaṁṭū
nīgĕṁdugurā ī thiṁkiṁgu - daddy
tappuḍu panulagu ejĕṁṭu unnāḍ‌le mastānaṁṭū
vāḍigi sĕptā nā plāniṁgu

śhaṁbho..śhaṁbho..śhiva śhaṁbho..
ryāṁbo..ryāṁbo..vīḍe ryāṁbo..