You are here

Ompula vaikharee ... sompula vaagilee

Title (Indic)
ఒంపుల వైఖరీ ... సొంపుల వాకిలీ
Work
Year
Language
Credits
Role Artist
Music Ilayaraajaa
Performer K.S. Chitra
Balasubramaniam S.P.
Writer Veturi Sundara Ramamurthy

Lyrics

Telugu

పల్లవి:

ఒంపుల వైఖరీ ... సొంపుల వాకిలీ ... ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ ... అల్లరి ఆకలీ ... ఎందుకు పోకిరీ చాలు మరీ
మోవినీ ... మగతావినీ ... ముడి వేయనీయవా
కాదనీ ... అనలేననీ ... ఘడియైన ఆగవా
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ ..హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ

ఒంపుల వైఖరీ ... సొంపుల వాకిలీ ... ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ ... అల్లరి ఆకలీ ... ఎందుకు పోకిరీ చాలు మరీ ... హో !

చరణం 1:

"మాంగల్యం తంతునానేన ...మమజీవన హేతునా
కంఠే భద్రామి శుభకే ...త్వం జీవ శరదస్యకం
త్వం జీవ శరదస్యకం ... త్వం జీవ శరదస్యకం !"

కాంక్షలో కైపు నిప్పూ ... ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా ... మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం ... గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం ... మరయాగ వాటికా

కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా !
హో హో...

ఒంపుల వైఖరీ ... సొంపుల వాకిలీ ... ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ ... అల్లరి ఆకలీ ... ఎందుకు పోకిరీ చాలు మరీ ... హో

చరణం 2:

నిష్ఠగా నిన్ను కోరీ ... నీమమే దాటినా
కష్ఠమే సేద తీరే ... నేస్తమే నోచనా
నిద్రహం నీరు గారే ... జ్వాలలో నింపినా
నేర్పుగా ఈది చేరే ... నిశ్చయం మెత్తనా

సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో !
హో హో...

ఒంపుల వైఖరీ ... సొంపుల వాకిలీ ... ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ ... అల్లరి ఆకలీ ... ఎందుకు పోకిరీ చాలు మరీ ... హో

English

pallavi:

ŏṁpula vaikharī ... sŏṁpula vāgilī ... iṁpuga sūbave vayyārī
vĕlluva mādirī ... allari āgalī ... ĕṁdugu pogirī sālu marī
movinī ... magadāvinī ... muḍi veyanīyavā
kādanī ... analenanī ... ghaḍiyaina āgavā
adubū pŏdubū lenī ānaṁdaṁ kāvālī ..haddū pŏddū lenī ārāḍaṁ ābālī

ŏṁpula vaikharī ... sŏṁpula vāgilī ... iṁpuga sūbave vayyārī
vĕlluva mādirī ... allari āgalī ... ĕṁdugu pogirī sālu marī ... ho !

saraṇaṁ 1:

"māṁgalyaṁ taṁtunānena ...mamajīvana hedunā
kaṁṭhe bhadrāmi śhubhage ...tvaṁ jīva śharadasyagaṁ
tvaṁ jīva śharadasyagaṁ ... tvaṁ jīva śharadasyagaṁ !"

kāṁkṣhalo kaibu nippū ... ĕṁtagā kālsinā
dīkṣhagā orsugunnā ... mokṣhame uṁḍadā
śhvāsalo mohadāhaṁ ... grīṣhmamai vīsagā
vāṁchhado vegu dehaṁ ... marayāga vāḍigā

kālame kāliboye ājyame poyavā
mauname gānamayye mūrdame sūḍavā !
ho ho...

ŏṁpula vaikharī ... sŏṁpula vāgilī ... iṁpuga sūbave vayyārī
vĕlluva mādirī ... allari āgalī ... ĕṁdugu pogirī sālu marī ... ho

saraṇaṁ 2:

niṣhṭhagā ninnu korī ... nīmame dāḍinā
kaṣhṭhame seda tīre ... nestame nosanā
nidrahaṁ nīru gāre ... jvālalo niṁpinā
nerbugā īdi sere ... niśhchayaṁ mĕttanā

soyagaṁ sŏṁtamayye svargamai seravā
madhaname aṁtamayye amṛtaṁ aṁdugo !
ho ho...

ŏṁpula vaikharī ... sŏṁpula vāgilī ... iṁpuga sūbave vayyārī
vĕlluva mādirī ... allari āgalī ... ĕṁdugu pogirī sālu marī ... ho

Lyrics search