Ennenno varnaalu

ఎన్నెన్నో వర్ణాలు
Year
Language

పల్లవి:

ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లో అందాలు
ఊ..ఊ..ఊ..ఊ..

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు.. ఒకటైతే మిగిలేది తెలుపేనండి
నలుపేమో నా కిష్టం మీ మనసు మీ ఇష్టం.. నా కోసం మీ ఇష్టం వదలోద్దండి
మీ మది తొందర చేసే బాటను వీడక మీరు.. సాగిపోండికా
ఇదే ఇదే నా మాటగా.. పదే పదే నా పాటగా

ఎన్నెన్నో వర్ణాలు..

చరణం 1:

నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం.. పడలేను ఏ జోక్యం అంతేనండి
బాగుంది మీ టేస్టు నాకెంతో నచ్చేట్టు.. మనసెంతో మెచ్చేట్టు మీ మీదోట్టు
అందుకే నే దిగి వచ్చా వంచని నా తల వంచా.. స్నేహ భావమా
అందుకే నే దిగి వచ్చా వంచని నా తల వంచా.. స్నేహ భావమా
కలా నిజం నీ కోసమే.. అనుక్షణం ఉల్లాసమే

నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం.. పడలేను ఏ జోక్యం అంతేనండి

pallavi:

ĕnnĕnno varṇālu.. anniṁṭlo aṁdālu
ū..ū..ū..ū..

ĕnnĕnno varṇālu anniṁṭlo aṁdālu.. ŏgaḍaide migiledi tĕlubenaṁḍi
nalubemo nā kiṣhṭaṁ mī manasu mī iṣhṭaṁ.. nā kosaṁ mī iṣhṭaṁ vadaloddaṁḍi
mī madi tŏṁdara sese bāḍanu vīḍaga mīru.. sāgiboṁḍigā
ide ide nā māḍagā.. pade pade nā pāḍagā

ĕnnĕnno varṇālu..

saraṇaṁ 1:

nenaṁṭū pratyegaṁ nādaṁṭū o logaṁ.. paḍalenu e jokyaṁ aṁtenaṁḍi
bāguṁdi mī ṭesṭu nāgĕṁto nachcheṭṭu.. manasĕṁto mĕchcheṭṭu mī mīdoṭṭu
aṁduge ne digi vachchā vaṁchani nā tala vaṁchā.. sneha bhāvamā
aṁduge ne digi vachchā vaṁchani nā tala vaṁchā.. sneha bhāvamā
kalā nijaṁ nī kosame.. anukṣhaṇaṁ ullāsame

nenaṁṭū pratyegaṁ nādaṁṭū o logaṁ.. paḍalenu e jokyaṁ aṁtenaṁḍi