Enneeyallo..enniyallo..samdaamaamaa..

ఎన్నీయల్లో..ఎన్నియల్లో..సందామామా..
Year
Language

పల్లవి:

హోయ్.... హోయ్..
ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్
సిన్నాదాని మనువు సేయి సందామా..
ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్
సిన్నాదాని మనువు సేయి సందామా..

అరె చిన్నోడా !!
ఆకు చాటున పిందె వుంది.. చెట్టు చాటున చిన్నాదుంది..ఓ..ఓ..
ఆకు చాటున పిందె వుంది.. చెట్టు చాటున చిన్నాదుంది
చక్కని చుక్కని టక్కున ఎతికి దక్కించుకోరా..దక్కించుకోరా..
దక్కించుకోరా... దక్కించుకోరా.!! !!ఎన్నీయల్లో!!

అరె సిన్నమ్మీ!!
మబ్బు ఎనక మెరుపుతీగె... దుబ్బు ఎనకా మల్లెతీగె..ఓ..ఓ
మబ్బు ఎనక మెరుపుతీగె... దుబ్బు ఎనకా మల్లెతీగె
ఏడనున్నా దాగోలేవే మల్లెమొగ్గా.. అబ్బో సిగ్గా..
మల్లెమొగ్గా.. అబ్బో సిగ్గా!! !!ఎన్నీయల్లో!!

చరణం 1:

ఆహ అత్తారింటికి దారేదమ్మ సందామామా ??
ఆమడ దూరం వుందోలమ్మా సందామామా..
ఆహ అత్తారింటికి దారేదమ్మ సందామామా ??
అరెరెరే...ఆమడ దూరం వుందోలమ్మా సందామామా

ఆమడ దూరం వున్నాగాని ఎళ్ళాలమ్మా..
ఆమడ దూరం వున్నాగాని ఎళ్ళాలమ్మా..హుయ్ !!ఎన్నీయల్లో!!

హోయ్..హోయ్.. సీకటింట్లో చిక్కు తీసా.. వెలుతురింట్లో కొప్పు ముడిసా..
ఓ..ఓ..ఓ..సీకటింట్లో చిక్కు తీసా.. వెలుతురింట్లో కొప్పు ముడిసా
కొప్పులోనా మల్లెపువ్వు గుప్పుమందే..ఒప్పులకుప్పా..
ఓయ్..గుప్పుమందే..ఒప్పులకుప్పా !! !!ఎన్నీయల్లో!!

చరణం 2:

చందమామా రేఖలెన్ని ?? కలువపూవు రేకులెన్ని ?? ఓ..ఓ..ఓ..
చందమామ రేఖలెన్ని ?? కలువపూవు రేకులెన్ని ??

దానికి దీనికి ఎన్నెన్ని వున్నా.. నీకు నేనే..నాకు నువ్వే..
నీకు నేనే నాకు నువ్వే !
ఆ..ఆ..ఆ.. !!ఎన్నీయల్లో!!

pallavi:

hoy.... hoy..
ĕnnīyallo..ĕnnīyallo..saṁdāmāma..huy
sinnādāni manuvu seyi saṁdāmā..
ĕnnīyallo..ĕnnīyallo..saṁdāmāma..huy
sinnādāni manuvu seyi saṁdāmā..

arĕ sinnoḍā !!
āgu sāḍuna piṁdĕ vuṁdi.. sĕṭṭu sāḍuna sinnāduṁdi..o..o..
āgu sāḍuna piṁdĕ vuṁdi.. sĕṭṭu sāḍuna sinnāduṁdi
sakkani sukkani ṭakkuna ĕdigi dakkiṁchugorā..dakkiṁchugorā..
dakkiṁchugorā... dakkiṁchugorā.!! !!ĕnnīyallo!!

arĕ sinnammī!!
mabbu ĕnaga mĕrubudīgĕ... dubbu ĕnagā mallĕdīgĕ..o..o
mabbu ĕnaga mĕrubudīgĕ... dubbu ĕnagā mallĕdīgĕ
eḍanunnā dāgoleve mallĕmŏggā.. abbo siggā..
mallĕmŏggā.. abbo siggā!! !!ĕnnīyallo!!

saraṇaṁ 1:

āha attāriṁṭigi dāredamma saṁdāmāmā ??
āmaḍa dūraṁ vuṁdolammā saṁdāmāmā..
āha attāriṁṭigi dāredamma saṁdāmāmā ??
arĕrĕre...āmaḍa dūraṁ vuṁdolammā saṁdāmāmā

āmaḍa dūraṁ vunnāgāni ĕḽḽālammā..
āmaḍa dūraṁ vunnāgāni ĕḽḽālammā..huy !!ĕnnīyallo!!

hoy..hoy.. sīgaḍiṁṭlo sikku tīsā.. vĕluduriṁṭlo kŏppu muḍisā..
o..o..o..sīgaḍiṁṭlo sikku tīsā.. vĕluduriṁṭlo kŏppu muḍisā
kŏppulonā mallĕbuvvu guppumaṁde..ŏppulaguppā..
oy..guppumaṁde..ŏppulaguppā !! !!ĕnnīyallo!!

saraṇaṁ 2:

saṁdamāmā rekhalĕnni ?? kaluvabūvu regulĕnni ?? o..o..o..
saṁdamāma rekhalĕnni ?? kaluvabūvu regulĕnni ??

dānigi dīnigi ĕnnĕnni vunnā.. nīgu nene..nāgu nuvve..
nīgu nene nāgu nuvve !
ā..ā..ā.. !!ĕnnīyallo!!