Emo emo idi

ఏమో ఏమో ఇది
Year
Language

పల్లవి:

ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది
ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది
ఈవేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది
ఈవేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది

హాయ్...ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది

చరణం 1:

కనులలో నీ కనులలో నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో నా కోరికలూరినవీ
ఆహ..ఆహ...ఆ..
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది .. గిలిగింతగ తోచినది

చరణం 2:

ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు
ఆహ..ఒహో..ఆ..
నవ్వుతో ముసినవ్వుతో హోయ్ నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు .. మంత్రించివేయకు

pallavi:

emo emo idi nāgemo emo ayinadi
emo emo idi nāgemo emo ayinadi
īveḽalo nā guṁḍĕlo edo gubulaudunnadi
emo emo adi nīgemi emi ayinadi
īveḽalo nī guṁḍĕlo ĕṁdugu gubulaudunnadi

hāy...emo emo idi nāgemo emo ayinadi

saraṇaṁ 1:

kanulalo nī kanulalo nā kalale pŏṁginavī
kurulalo muṁgurulalo nā korigalūrinavī
āha..āha...ā..
viṁtagā kavviṁtagā ī vĕnnĕla pūsinadi
sĕṁtagā nuvu seragā giligiṁtaga tosinadi .. giligiṁtaga tosinadi

saraṇaṁ 2:

ĕṁdugo siggĕṁdugo nā aṁdālabŏmmagu
aṁdugo seyaṁdugo mari āvaibu sūḍagu
āha..ŏho..ā..
navvudo musinavvudo hoy nanu dosiveyagu
māḍado sayyāḍado nanu maṁtriṁchiveyagu .. maṁtriṁchiveyagu