Emididi .. emididi .. edo teliyanidee..

ఏమిటిది .. ఏమిటిది .. ఏదో తెలియనిదీ..
Year
Language

పల్లవి:

ఏమిటిది .. ఏమిటిది ..
ఏదో తెలియనిదీ..
ఎప్పుడూ కలగనిదీ.. ఏమిటిది

ఏమిటిది .. ఏమిటిది ..
ఏదో తెలియనిదీ..
ఎప్పుడూ కలగనిదీ.. ఏమిటిది

చరణం 1:

హత్తుకున్న మెత్తదనం కొత్తకొత్తగా ఉందీ
మనసంతా మత్తుకమ్మీ మంతరించినట్లుందీ
నరనరాన మెరుపుతీగ నాట్యం చేసేస్తోంది
నాలోఒక పూలతేనె నదిలా పొంగుతోంది..పొంగుతోంది
ఏమిటిదీ..

ఏమిటిది..ఏమిటిదీ

చరణం 2:

ఈడు జోడు కుదిరింది.. తోడు నీడ దొరికిందీ..
అందానికి ఈనాడే అర్ధం తెలిసొచ్చిందీ
పెదవి వెనుక చిరునవ్వు దోబూచులాడిందీ..
చిలిపి చిలిపి తలపు తలచి సిగ్గు ముంచుకొస్తోందీ..

ఏమిటిది .. ఏమిటిది ..
ఏదో తెలియనిదీ..
ఎప్పుడూ కలగనిదీ కలకానిది..
ఏమిటిదీ..

pallavi:

emiḍidi .. emiḍidi ..
edo tĕliyanidī..
ĕppuḍū kalaganidī.. emiḍidi

emiḍidi .. emiḍidi ..
edo tĕliyanidī..
ĕppuḍū kalaganidī.. emiḍidi

saraṇaṁ 1:

hattugunna mĕttadanaṁ kŏttagŏttagā uṁdī
manasaṁtā mattugammī maṁtariṁchinaṭluṁdī
naranarāna mĕrubudīga nāṭyaṁ sesestoṁdi
nāloŏga pūladenĕ nadilā pŏṁgudoṁdi..pŏṁgudoṁdi
emiḍidī..

emiḍidi..emiḍidī

saraṇaṁ 2:

īḍu joḍu kudiriṁdi.. toḍu nīḍa dŏrigiṁdī..
aṁdānigi īnāḍe ardhaṁ tĕlisŏchchiṁdī
pĕdavi vĕnuga sirunavvu dobūsulāḍiṁdī..
silibi silibi talabu talasi siggu muṁchugŏstoṁdī..

emiḍidi .. emiḍidi ..
edo tĕliyanidī..
ĕppuḍū kalaganidī kalagānidi..
emiḍidī..