పల్లవి:
ఆ...ఏమిటే...
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?(ఏమిటి)
పాత రోజులు గుర్తొస్తున్నవి
ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం 1:
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం(పౌడర్)
తట్టెడు పూలు తలను పెట్టుకుని
తయారైతివా చిట్టి వర్ధనం(చాలును)
చరణం 2:
ఆ...ఆ...ఓ...ఓ....
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా(వయసులోన)
వరుసకాన్పులై వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా
ఏమిటి నా అపరాధం
ఎందుకు ఈ అవతారం
చరణం 3:
దేవకన్య ఇటు ఓహో...
దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని
మరచిపోదునా ఎపుడైనా(చాలును)
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది(నీళ్ళు)
నిఖారుసైనది నా మనసు
ఊరూవాడకు ఇది తెలుసు
ఏమిటి ఈ అవతారం?(చాలును)
pallavi:
ā...emiḍe...
emiḍi ī avadāraṁ?
ĕṁdugu ī siṁgāraṁ?(emiḍi)
pāda rojulu gurdŏstunnavi
unnadi edo vyavahāraṁ
sālunu mī parihāsaṁ
ī sŏgasaṁtā mī kosaṁ
saraṇaṁ 1:
pauḍar dĕchchĕnu nīgaṁdaṁ
bāgā vĕy velĕḍu maṁdaṁ(pauḍar)
taṭṭĕḍu pūlu talanu pĕṭṭuguni
tayāraidivā siṭṭi vardhanaṁ(sālunu)
saraṇaṁ 2:
ā...ā...o...o....
vayasulona ne mudurudānanā
vayyārānigi taganidānanā(vayasulona)
varusagānpulai vannĕ tagginā
aṁdānigi ne tīsibodunā
emiḍi nā abarādhaṁ
ĕṁdugu ī avadāraṁ
saraṇaṁ 3:
devaganya iḍu oho...
devaganya iḍu digivachchiṁdani
bhramasi podunā kalanainā
mahaṁkāḽi nā pakkanunnadani
marasibodunā ĕbuḍainā(sālunu)
nīḽḽu kalabani pālavaṁṭidi
piṁḍi kalabani vĕnna vaṁṭidi(nīḽḽu)
nikhārusainadi nā manasu
ūrūvāḍagu idi tĕlusu
emiḍi ī avadāraṁ?(sālunu)