పల్లవి:
ఏమి తెలిసి నను మోహిస్తివీ
దేహమేలాంటిదని నీవాలోచిస్తివీ
అచ్చమైన తోలు తిత్తి అందునా గుమ్మాలు తొమ్మిది
హేయమైన ఘటము కాయము ఆయువైనా క్షణము మాయము
ఏ ఫలము ఉందని ఇందు చేరితివీ
నిజమర్మమెరుగక నీలవేణి పొందు కోరితివీ..పిచ్చెదవా
చరణం 1:
none
పల్లవి:
ఏమి తెలిసి నను మోహిస్తివీ
దేహమేలాంటిదని నీవాలోచిస్తివీ
అచ్చమైన తోలు తిత్తి అందునా గుమ్మాలు తొమ్మిది
హేయమైన ఘటము కాయము ఆయువైనా క్షణము మాయము
ఏ ఫలము ఉందని ఇందు చేరితివీ
నిజమర్మమెరుగక నీలవేణి పొందు కోరితివీ..పిచ్చెదవా
చరణం 1:
none
pallavi:
emi tĕlisi nanu mohistivī
dehamelāṁṭidani nīvālosistivī
achchamaina tolu titti aṁdunā gummālu tŏmmidi
heyamaina ghaḍamu kāyamu āyuvainā kṣhaṇamu māyamu
e phalamu uṁdani iṁdu seridivī
nijamarmamĕrugaga nīlaveṇi pŏṁdu koridivī..pichchĕdavā
saraṇaṁ 1:
none