Emdugo neevu naado unnavela imta haayi

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
Year
Language

పల్లవి:

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి...
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి...

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి..
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి...

చరణం 1:

మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై
మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై...
వలపులన్ని పూలమాలై కురులోన కులుకె నీకై ...

ఎన్ని జన్మాలకైనా ..అహ..అహ..నీవు నాదానివేలే
ఇందుకు సాక్షులు... గిరులు తరులు...గిరులు... తరులు..

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి...
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి ...

చరణం 2:

నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోనా ...
నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోనా...
ఎల్లవేళల జీవితాన నిన్ను దేవిగా కొలుచుకోనా...
గౌరిశంకరులకందం ...మనది విడిపోని బంధం
ఇందుకు సాక్షులు ...సూర్యుడు ..చంద్రుడు...సూర్యుడు ...చంద్రుడు..

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి ...
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి ...
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి...

pallavi:

ĕṁdugo nīvu nādo unnaveḽa iṁta hāyi...
ĕṁdugo ninnu viḍisi nimiṣhamainā niluvalenoyi...

ĕṁdugo nīvu nādo unnaveḽa iṁta hāyi..
ĕṁdugo ninnu viḍisi nimiṣhamainā niluvalenoyi...

saraṇaṁ 1:

manasuloni mamadalanni mallĕbūlai virisĕ nīgai
manasuloni mamadalanni mallĕbūlai virisĕ nīgai...
valabulanni pūlamālai kurulona kulugĕ nīgai ...

ĕnni janmālagainā ..aha..aha..nīvu nādānivele
iṁdugu sākṣhulu... girulu tarulu...girulu... tarulu..

ĕṁdugo nīvu nādo unnaveḽa iṁta hāyi...
ĕṁdugo ninnu viḍisi nimiṣhamainā niluvalenoyi ...

saraṇaṁ 2:

nīligannula ālayāna ninnu svāmiga nilubugonā ...
nīligannula ālayāna ninnu svāmiga nilubugonā...
ĕllaveḽala jīvidāna ninnu devigā kŏlusugonā...
gauriśhaṁkarulagaṁdaṁ ...manadi viḍiboni baṁdhaṁ
iṁdugu sākṣhulu ...sūryuḍu ..saṁdruḍu...sūryuḍu ...saṁdruḍu..

ĕṁdugo nīvu nādo unnaveḽa iṁta hāyi ...
ĕṁdugo ninnu viḍisi nimiṣhamainā niluvalenoyi ...
ĕṁdugo nīvu nādo unnaveḽa iṁta hāyi...