Emdugee praayamu needi kaanappudu..

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు..
Year
Language

పల్లవి:

O my love..O my Love...
O my love..O my Love...

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

O my love..O my love...
O my love..O my love...

ఎందుకే ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

O my love..O my love...
O my love..O my love...

చరణం 1:

కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో
నీకోసం వేచాను పూబాలనై
వెన్నెలో దీపం లా ఓ తారనై
నీకోసం నేన్నునా నీ వాడినై
బాధే కదా ప్రేమంటే
ప్రేమే కదా నీవంటే
అయిన తీపే తోడుంటే

ఎందుకే ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు

చరణం 2:

చీకట్లో నేనుంటే ఓ నీడలా
వాకిట్లో నువ్వేగా నా వెన్నెల
కలువల్లే నేనుంటే తేనేటి లో
తొలి ముద్దై వాల్లేవా నా తుమ్మెద
ఏ జన్మదో ఈ ప్రేమ
నీ ప్రేమకే ఈ జన్మా
నీవే నేనై పోతుంటే

ఎందుకే ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

O my love..O my love...
O my love..O my Love...

pallavi:

O my love..O my Love...
O my love..O my Love...

ĕṁdugī prāyamu nīdi kānappuḍu
vaddule prāṇamu nīvu rānappuḍu
ī rāyabārālu sāge salilo
ī hāyi bhārālu mose jadalo

O my love..O my love...
O my love..O my love...

ĕṁduge prāyamu nīdi kānappuḍu
vaddule prāṇamu nīvu rānappuḍu
ī rāyabārālu sāge salilo
ī hāyi bhārālu mose jadalo

O my love..O my love...
O my love..O my love...

saraṇaṁ 1:

kannullo prāṇaṁ lā saitrālalo
nīgosaṁ vesānu pūbālanai
vĕnnĕlo dībaṁ lā o tāranai
nīgosaṁ nennunā nī vāḍinai
bādhe kadā premaṁṭe
preme kadā nīvaṁṭe
ayina tībe toḍuṁṭe

ĕṁduge prāyamu nīdi kānappuḍu
vaddule prāṇamu nīvu rānappuḍu

saraṇaṁ 2:

sīgaṭlo nenuṁṭe o nīḍalā
vāgiṭlo nuvvegā nā vĕnnĕla
kaluvalle nenuṁṭe teneḍi lo
tŏli muddai vāllevā nā tummĕda
e janmado ī prema
nī premage ī janmā
nīve nenai poduṁṭe

ĕṁduge prāyamu nīdi kānappuḍu
vaddule prāṇamu nīvu rānappuḍu
ī rāyabārālu sāge salilo
ī hāyi bhārālu mose jadalo

O my love..O my love...
O my love..O my Love...