Emayyimdamte ne seppalenu

ఏమయ్యిందంటే నే చెప్పలేను
Year
Language

పల్లవి:

ఏమయ్యిందంటే..ఆ !అయిందంటే..
ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ
ఏమయ్యిందంటే నే చెప్పలేను..ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ

చరణం 1:

పదములేమో పద పద మంటుంటే..
బిడియమేమో బిడియ పడుతుంటే
నిలవని నా చేయి కలవర పడిపోయి..నిలవని నా చేయి కలవర పడిపోయి
కొసపైటతో గుసగుస లాడుతుంటే
హ హ హ.. ఆ పైన ?
ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ
ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ

చరణం 2:

వేచిన పానుపు విసుగుకోగా..వెలిగే పడకిల్లు మసకైపోగా
పెదవులు పొడివడి..మాటలు తడబడి
పెదవులు పొడివడి..మాటలు తడబడి
తనువులు తమే పలకరించుకోగా
హా.. ఆపైనా ?
హు.. ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ
ఏమయ్యిందంటే నే చెప్పలేను
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ

చరణం 3:

ఉదయకిరణాలు తలుపు తడుతుంటే
ఒదిగిన హృదయాలు వదలమంటుంటే
వేళమించెనని పూలపాన్పు దిగీ
వేళమించెనని పూలపాన్పు దిగి
కదిలే నిన్ను కౌగిట పొదువుకుంటే
ఆపైనా?...
ఏమయ్యిందంటే.. హు హు హూ హూ
ఏమీ కాలేదంటే..హు..హు...

లా ల ల లా ల..నే చెప్పలేనూ
హ హ హ లా లా ల లాల లాలా .. నేనొప్పుకోనూ..

pallavi:

emayyiṁdaṁṭe..ā !ayiṁdaṁṭe..
emayyiṁdaṁṭe ne sĕppalenu
emī kāledaṁṭe nenŏppugonū
emayyiṁdaṁṭe ne sĕppalenu..emī kāledaṁṭe nenŏppugonū

saraṇaṁ 1:

padamulemo pada pada maṁṭuṁṭe..
biḍiyamemo biḍiya paḍuduṁṭe
nilavani nā seyi kalavara paḍiboyi..nilavani nā seyi kalavara paḍiboyi
kŏsabaiḍado gusagusa lāḍuduṁṭe
ha ha ha.. ā paina ?
emayyiṁdaṁṭe ne sĕppalenu
emī kāledaṁṭe nenŏppugonū
emayyiṁdaṁṭe ne sĕppalenu
emī kāledaṁṭe nenŏppugonū

saraṇaṁ 2:

vesina pānubu visugugogā..vĕlige paḍagillu masagaibogā
pĕdavulu pŏḍivaḍi..māḍalu taḍabaḍi
pĕdavulu pŏḍivaḍi..māḍalu taḍabaḍi
tanuvulu tame palagariṁchugogā
hā.. ābainā ?
hu.. emayyiṁdaṁṭe ne sĕppalenu
emī kāledaṁṭe nenŏppugonū
emayyiṁdaṁṭe ne sĕppalenu
emī kāledaṁṭe nenŏppugonū

saraṇaṁ 3:

udayagiraṇālu talubu taḍuduṁṭe
ŏdigina hṛdayālu vadalamaṁṭuṁṭe
veḽamiṁchĕnani pūlabānpu digī
veḽamiṁchĕnani pūlabānpu digi
kadile ninnu kaugiḍa pŏduvuguṁṭe
ābainā?...
emayyiṁdaṁṭe.. hu hu hū hū
emī kāledaṁṭe..hu..hu...

lā la la lā la..ne sĕppalenū
ha ha ha lā lā la lāla lālā .. nenŏppugonū..