ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
పల్లవి:
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి.. ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా.. ఏమని.. ఏమని
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
చరణం 1:
నా బాధ ఇంక తీరేనా.. ఆ గాధ నీకు తెలిసేనా
నీ కంటి లేత కన్నీళ్ళు.. నా చేతులార తుడిచేనా
మమతే.. మరచి.. ఇక నాలోన నే దాగనా
మూగవీ ఆశలు.. గుడ్డివీ ప్రేమలు.. జాలిగా చూడకు...
అలా.. చూడకు.. చూడకు
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి.. ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా.. ఏమని.. ఏమని
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
చరణం 2:
అనుకోని ఘటన ఆనాడు.. అందించె నిన్ను ఈనాడు
మా దీపమై నీవు వస్తే.. ఈ కోవెలే తలుపుమూసే
బ్రతుకే.. అలిగే.. ఈ బంధాల కోభారమై
సాగనీ జాతకం.. ఆడనీ నాటకం ..జాలిగా చూడకు ..
అలా.. చూడకు.. చూడకు
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి.. ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా.. ఏమని.. ఏమని
pallavi:
emani tĕlibedi.. nenĕvarani sĕppedi
emani tĕlibedi.. nenĕvarani sĕppedi
ī bālasaṁdruḍigi.. ī sinni kṛṣhṇuḍigi
ĕlā.. emani.. emani
emani tĕlibedi.. nenĕvarani sĕppedi
saraṇaṁ 1:
nā bādha iṁka tīrenā.. ā gādha nīgu tĕlisenā
nī kaṁṭi leda kannīḽḽu.. nā sedulāra tuḍisenā
mamade.. marasi.. iga nālona ne dāganā
mūgavī āśhalu.. guḍḍivī premalu.. jāligā sūḍagu...
alā.. sūḍagu.. sūḍagu
emani tĕlibedi.. nenĕvarani sĕppedi
ī bālasaṁdruḍigi.. ī sinni kṛṣhṇuḍigi
ĕlā.. emani.. emani
emani tĕlibedi.. nenĕvarani sĕppedi
saraṇaṁ 2:
anugoni ghaḍana ānāḍu.. aṁdiṁchĕ ninnu īnāḍu
mā dībamai nīvu vaste.. ī kovĕle talubumūse
braduge.. alige.. ī baṁdhāla kobhāramai
sāganī jādagaṁ.. āḍanī nāḍagaṁ ..jāligā sūḍagu ..
alā.. sūḍagu.. sūḍagu
emani tĕlibedi.. nenĕvarani sĕppedi
ī bālasaṁdruḍigi.. ī sinni kṛṣhṇuḍigi
ĕlā.. emani.. emani