ఏమంటావే .. ఈ మౌనం మాటై వస్తే
పల్లవి:
ఏమంటావే.. ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే.. ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే.. నాలానే నీకూ ఉంటే
తోడౌతావే.. నీలోనే నేనుంటే
నీ చూపే నవ్వింది.. నా నవ్వే చూసింది
ఈ నవ్వూ చూపూ కలిసే వేళ ఇదే
ఏమంటావే.. ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే.. ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే.. నాలానే నీకూ ఉంటే
తోడౌతావే.. నీలోనే నేనుంటే
చరణం 1:
సంతోషం ఉన్నా.. సందేహం లోనా లోనా
ఉంటావే ఎన్నాళ్ళైనా ఎవ్వరివమ్మా..
అంతా మాయేనా.. సొంతం కాలేనా లేనా
అంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మ
యవ్వనమా.. జమున వనమా.. ఓ జాలే లేదా.. జంటై రావే ప్రేమా..
ఏమంటావే.. ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే.. ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే.. నాలానే నీకూ ఉంటే
తోడౌతావే.. నీలోనే నేనుంటే
చరణం 2:
అందాలనుకున్నా.. నీకే ప్రతి చోటా చోటా
బంధించే కౌగిలిలోనే కాదనకమ్మా
చెందాలనుకున్నా.. నీకే ప్రతి పూటా పూటా
వందేళ్ళు నాతో ఉంటే వాడదు ఆశలకొమ్మ
అమృతమో.. అమిత హితమో.. హో అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమా..
ఏమంటావే.. ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే.. ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే.. నాలానే నీకూ ఉంటే
తోడౌతావే.. నీలోనే నేనుంటే
నీ చూపే నవ్వింది.. నా నవ్వే చూసింది
ఈ నవ్వూ చూపూ కలిసే వేళ ఇదే
pallavi:
emaṁṭāve.. ī maunaṁ māḍai vaste
emaudāve.. ā māḍe premaide
aunaṁṭāve.. nālāne nīgū uṁṭe
toḍaudāve.. nīlone nenuṁṭe
nī sūbe navviṁdi.. nā navve sūsiṁdi
ī navvū sūbū kalise veḽa ide
emaṁṭāve.. ī maunaṁ māḍai vaste
emaudāve.. ā māḍe premaide
aunaṁṭāve.. nālāne nīgū uṁṭe
toḍaudāve.. nīlone nenuṁṭe
saraṇaṁ 1:
saṁtoṣhaṁ unnā.. saṁdehaṁ lonā lonā
uṁṭāve ĕnnāḽḽainā ĕvvarivammā..
aṁtā māyenā.. sŏṁtaṁ kālenā lenā
aṁṭuṁde e rojainā nī jada kore janma
yavvanamā.. jamuna vanamā.. o jāle ledā.. jaṁṭai rāve premā..
emaṁṭāve.. ī maunaṁ māḍai vaste
emaudāve.. ā māḍe premaide
aunaṁṭāve.. nālāne nīgū uṁṭe
toḍaudāve.. nīlone nenuṁṭe
saraṇaṁ 2:
aṁdālanugunnā.. nīge pradi soḍā soḍā
baṁdhiṁche kaugililone kādanagammā
sĕṁdālanugunnā.. nīge pradi pūḍā pūḍā
vaṁdeḽḽu nādo uṁṭe vāḍadu āśhalagŏmma
amṛtamo.. amida hidamo.. ho aṁtā nī sedullo uṁde premā..
emaṁṭāve.. ī maunaṁ māḍai vaste
emaudāve.. ā māḍe premaide
aunaṁṭāve.. nālāne nīgū uṁṭe
toḍaudāve.. nīlone nenuṁṭe
nī sūbe navviṁdi.. nā navve sūsiṁdi
ī navvū sūbū kalise veḽa ide