Emainado emo naalo

ఏమైనదో ఏమో నాలో
Work
Year
Language

పల్లవి:

ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో
కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే
నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ
లోలో పొంగే భావాలన్నీ ఈ వేళిలా నీతో చెపాలనీ ఉన్నది
అందాల సిరి మల్లె పువ్వూ ఏ మూల దాగవో నువ్వూ
చిరుగాలిలా వచ్చి నీవూ ఎదలోన సడి రేపినావూ
ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వుని
ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీ కోసం ఇలా...

చరణం 1:

none

pallavi:

emainado emo nālo kŏttagā uṁdi lolo
kalalilā nijamaide varamilā ĕduraide
nālo nīvai nīlo nenai uṁḍālane nā sigurāśhanī
lolo pŏṁge bhāvālannī ī veḽilā nīdo sĕbālanī unnadi
aṁdāla siri mallĕ puvvū e mūla dāgavo nuvvū
sirugālilā vachchi nīvū ĕdalona saḍi rebināvū
edo roju nīgai nuvvu istāvane nī sirunavvuni
ĕnnĕnnĕnno āśhaladone unnānu ne nī kosaṁ ilā...

saraṇaṁ 1:

none