Eenaadi vidaraani bamdham

ఈనాటి విడరాని బంధం
Year
Language

పల్లవి:

ఈనాటి విడరాని బంధం...మ్మ్..మ్మ్..
మనకేనాడో వేశాడు దైవం
ఈనాటి విడరాని బంధం
నేను ఏనాడో చేసిన పుణ్యం..మ్మ్..మ్మ్..
అ..హ..హ..అహ..ఆ..ఆ
ఆ..హా..ఆహ..ఆహ..ఆ

చరణం 1:

నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే..ఏ..ఏ..
నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే..
నాలోని ప్రేమ నీ పాద సీమా విరిసింది సిరిమల్లెగా...

ఈనాటి విడరాని బంధం
నేను ఏనాడో చేసిన పుణ్యం

చరణం 2:

సొగసెంతొ కలిగి సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే..ఏ..
సొగసెంతొ కలిగి సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే...
మదిలోన దాచి మనసార వలిచి పతి నీడ దొరికిందిలే...ఏ..

ఈనాటి విడరాని బంధం
నేను ఏనాడో చేసిన పుణ్యం

pallavi:

īnāḍi viḍarāni baṁdhaṁ...mm..mm..
managenāḍo veśhāḍu daivaṁ
īnāḍi viḍarāni baṁdhaṁ
nenu enāḍo sesina puṇyaṁ..mm..mm..
a..ha..ha..aha..ā..ā
ā..hā..āha..āha..ā

saraṇaṁ 1:

nīlālu mĕrise nī kaḽḽalonā nilisiṁdi nā rūbame..e..e..
nīlālu mĕrise nī kaḽḽalonā nilisiṁdi nā rūbame..
nāloni prema nī pāda sīmā virisiṁdi sirimallĕgā...

īnāḍi viḍarāni baṁdhaṁ
nenu enāḍo sesina puṇyaṁ

saraṇaṁ 2:

sŏgasĕṁtŏ kaligi suguṇāla vĕlige sadi toḍu kudiriṁdile..e..
sŏgasĕṁtŏ kaligi suguṇāla vĕlige sadi toḍu kudiriṁdile...
madilona dāsi manasāra valisi padi nīḍa dŏrigiṁdile...e..

īnāḍi viḍarāni baṁdhaṁ
nenu enāḍo sesina puṇyaṁ