Ee paadam punyabaadam

ఈ పాదం పుణ్యపాదం
Year
Language

పల్లవి:

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం..

ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేనీ ఈ.. కరమేలా ఈ.. కరమేలా...

ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం

చరణం 1:

మార్కండేయ రక్షపాదం... మహాపాదం
ఆ ఆ....
మార్కండేయ రక్షపాదం... మహాపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం ... భాగ్యపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం... భాగ్యపాదం
ఆత్మలింగ స్వయంపూర్ణా...
ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా అయ్యో..
అందనీ అనాధనైతీ మంజునాథా....

ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం
ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం
ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా
ఈ పాదం పుణ్యపాదం... ధరనేలే ధర్మపాదం

చరణం 2:

భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం..ఊ..ఊ..
ఆ...
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ...
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం..
అన్నదాత విశ్వనాథా...
అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా నన్నేలగా దిగిరాగా అయ్యో....
ఛీ.. పొమ్మంటినీ పాపినైతినే...

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం
తెలుసుకోలేనీ నా ఈ.. తెలివేలా ఈ.. తనువేలా
ఈ పాదం పుణ్యపాదం... ఈ పాదం దివ్య పాదం

pallavi:

ī pādaṁ puṇyabādaṁ ī pādaṁ divyabādaṁ
ī pādaṁ puṇyabādaṁ ī pādaṁ divyabādaṁ
ī pādaṁ puṇyabādaṁ ī pādaṁ divyabādaṁ
ī pādaṁ puṇyabādaṁ ī pādaṁ divyabādaṁ..

praṇavamūla nādaṁ pradhamaloga pādaṁ
praṇadule seyalenī ī.. karamelā ī.. karamelā...

ī pādaṁ puṇyabādaṁ dharanele dharmabādaṁ

saraṇaṁ 1:

mārgaṁḍeya rakṣhabādaṁ... mahābādaṁ
ā ā....
mārgaṁḍeya rakṣhabādaṁ... mahābādaṁ
bhakta kannappa kanna paramabādaṁ ... bhāgyabādaṁ
bhakta kannappa kanna paramabādaṁ... bhāgyabādaṁ
ātmaliṁga svayaṁpūrṇā...
ātmaliṁga svayaṁpūrṇuḍe sākṣhātkariṁchina seyūdaniḍinā ayyo..
aṁdanī anādhanaidī maṁjunāthā....

ī pādaṁ puṇyabādaṁ dharanele dharmabādaṁ
praṇayamūla pādaṁ praḽayanāṭya pādaṁ
praṇadule seyalenī ī śhiramelā ī bradugelā
ī pādaṁ puṇyabādaṁ... dharanele dharmabādaṁ

saraṇaṁ 2:

bhakta śhiriyāḽunelina prema pādaṁ..ū..ū..
ā...
bhakta śhiriyāḽunelina prema pādaṁ ...
brahma viṣhṇule bhajiṁche ādibādamanādibādaṁ
brahma viṣhṇule bhajiṁche ādibādamanādibādaṁ..
annadāda viśhvanāthā...
annadāda viśhvanāthuḍe līlāvinodigā nannelagā digirāgā ayyo....
shī.. pŏmmaṁṭinī pābinaidine...

ī pādaṁ puṇyabādaṁ ī pādaṁ dhanyabādaṁ
sagala prāṇabādaṁ sarvamokṣhabādaṁ
tĕlusugolenī nā ī.. tĕlivelā ī.. tanuvelā
ī pādaṁ puṇyabādaṁ... ī pādaṁ divya pādaṁ