Edugomdalavaadaa

ఏడుకొండలవాడా
Language

పల్లవి:

ఏడుకొండలవాడా వెంకటరమణా
గోవిందా... గోవింద

ఏడుకొండలసామీ ఎక్కడున్నావయ్యా
ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా ఆ...ఆ...ఆ
ఏడుకొండలసామీ... ఏడుకొండలసామీ

చరణం 1:

ఆకాశమంటూ ఈ కొండశిఖరమ్ముపై
ఆకాశమంటూ ఈ కొండశిఖరమ్ముపై
మనుషులకు దూరంగా మసలుతున్నావా
మనుషులకు దూరంగా మసలుతున్నావా
ఏడుకొండలసామీ... ఏడుకొండలసామీ...

చరణం 2:

ఏచోట గాంచినా నీవుందువందురే
ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా
ఏచోట గాంచినా నీవుందువందురే
ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా
ఈ అడవి దారిలో చేయూతనీయవా..ఆ...ఆ..ఆ...ఆ...
ఈ అడవి దారిలో చేయూతనీయవా
నీ పాద సన్నిధికి మముజేరనీయవా
నీ పాద సన్నిధికి మముజేరనీయవా

ఏడుకొండలసామీ ఎక్కడున్నావయ్యా
ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా ఆ...ఆ...ఆ
ఏడుకొండలసామీ... ఏడుకొండలసామీ

pallavi:

eḍugŏṁḍalavāḍā vĕṁkaḍaramaṇā
goviṁdā... goviṁda

eḍugŏṁḍalasāmī ĕkkaḍunnāvayyā
ĕnni mĕṭlĕkkinā kānārāvemayyā ā...ā...ā
eḍugŏṁḍalasāmī... eḍugŏṁḍalasāmī

saraṇaṁ 1:

āgāśhamaṁṭū ī kŏṁḍaśhikharammubai
āgāśhamaṁṭū ī kŏṁḍaśhikharammubai
manuṣhulagu dūraṁgā masaludunnāvā
manuṣhulagu dūraṁgā masaludunnāvā
eḍugŏṁḍalasāmī... eḍugŏṁḍalasāmī...

saraṇaṁ 2:

esoḍa gāṁchinā nīvuṁduvaṁdure
emiḍo nī māya tĕliyagunnāmayyā
esoḍa gāṁchinā nīvuṁduvaṁdure
emiḍo nī māya tĕliyagunnāmayyā
ī aḍavi dārilo seyūdanīyavā..ā...ā..ā...ā...
ī aḍavi dārilo seyūdanīyavā
nī pāda sannidhigi mamujeranīyavā
nī pāda sannidhigi mamujeranīyavā

eḍugŏṁḍalasāmī ĕkkaḍunnāvayyā
ĕnni mĕṭlĕkkinā kānārāvemayyā ā...ā...ā
eḍugŏṁḍalasāmī... eḍugŏṁḍalasāmī