పల్లవి:
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు....ఈడు వచ్చిన నా వయసు.....
ఆ ఏడు రంగులు ఏకమైన...మల్లె రంగు నా మనసు...మల్లె రంగు నా మనసు
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు....ఈడు వచ్చిన నా వయసు.....
ఆ ఏడు రంగులు ఏకమైన...మల్లె రంగు నా మనసు...
మల్లె రంగు నా మనసు..
చరణం 1:
పసిడి పసుపు.. మేని రంగు..సందె ఎరుపు.. బుగ్గ రంగు..
నీలి రంగుల..కంటి పాపల..కొసలలో ....నారింజ సొగసులు..
ఆకు పచ్చని.. పదారేళ్ళకు..ఆశలెన్నో.. రంగులు..
ఆ ఆశలన్ని.... ఆకాశానికి...
ఎగసి వెలెసెను..ఇంద్రధనుసై..ఇంద్రధనుసై..ఇంద్రధనుసై
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు....ఈడు వచ్చిన నా వయసు.....
ఆ ఏడు రంగులు ఏకమైన...మల్లె రంగు నా మనసు...
మల్లె రంగు నా మనసు...
చరణం 2:
ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు...
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు...

వాడి కోసం వాన చినుకై నిలిచి ఉంటా నింగిలోనా..
వాడి వెలుగే ఏడురంగుల... ఇంద్రధనుసై నాలో..
ఇంద్రధనుసై నాలో.....
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు....ఈడు వచ్చిన నా వయసు.....
ఆ ఏడు రంగులు ఏకమైన...మల్లె రంగు నా మనసు...
మల్లె రంగు నా మనసు...
pallavi:
eḍu raṁgula iṁdra dhanussu....īḍu vachchina nā vayasu.....
ā eḍu raṁgulu egamaina...mallĕ raṁgu nā manasu...mallĕ raṁgu nā manasu
eḍu raṁgula iṁdra dhanussu....īḍu vachchina nā vayasu.....
ā eḍu raṁgulu egamaina...mallĕ raṁgu nā manasu...
mallĕ raṁgu nā manasu..
saraṇaṁ 1:
pasiḍi pasubu.. meni raṁgu..saṁdĕ ĕrubu.. bugga raṁgu..
nīli raṁgula..kaṁṭi pābala..kŏsalalo ....nāriṁja sŏgasulu..
āgu pachchani.. padāreḽḽagu..āśhalĕnno.. raṁgulu..
ā āśhalanni.... āgāśhānigi...
ĕgasi vĕlĕsĕnu..iṁdradhanusai..iṁdradhanusai..iṁdradhanusai
eḍu raṁgula iṁdra dhanussu....īḍu vachchina nā vayasu.....
ā eḍu raṁgulu egamaina...mallĕ raṁgu nā manasu...
mallĕ raṁgu nā manasu...
saraṇaṁ 2:
ĕvvaḍe ā iṁdradhanussunu ĕkkubĕṭṭina vīruḍu...
ĕvvaḍe nā yavvanānni elugogala manmadhuḍu...

vāḍi kosaṁ vāna sinugai nilisi uṁṭā niṁgilonā..
vāḍi vĕluge eḍuraṁgula... iṁdradhanusai nālo..
iṁdradhanusai nālo.....