Edo..edo..annadi ee masaga veluduroo

ఏదో..ఏదొ..అన్నది ఈ మసక వెలుతురూ
Year
Language

పల్లవి:

ఎదో ఏదొ అన్నది.. ఈ మసకవెలుతురు..ఊ..ఊ
కోటి పడవలో విన్నది..కొత్త పెళ్ళికూతురు..ఊ
ఏదో ఏదొ అన్నది.. ఈ..ఈ మసకవెలుతురు..ఊ..ఊ
కోటి పడవలో విన్నది..కొత్త పెళ్ళికూతురు..ఊ

చరణం 1:

ఒదిగి ఒదిగి కూచుంది..బిడియపడే వయ్యారం..ఊ
ముడుచుకునే కొలది మరీ మిడిసి పడే సింగారం..ఊ..ఊ
సోయగాల విందులకై..వేయి కనులు కావాలీ..ఈ
ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..

ఎదో ఏదొ అన్నది.. ఈ..ఈ.. మసకవెలుతురు..ఊ..ఊ
కోటి పడవలో విన్నది..కొత్త పెళ్ళికూతురు..ఊ

చరణం 2:

నింగిలోని వేలుపులు..ఎంత కనికరించారో..ఓ..ఓ
నిన్ను నాకు కానుకగా...పిలిచి కలిమి నొసగేరూ..ఊ..ఊ
పులకరించు మమతలతో..పూల పాన్పు వేశారూ..ఊ..ఊ
మూ...మూ.మూ..మూ

ఎదో ఏదొ అన్నది.. ఈ..ఈ.. మసకవెలుతురు..ఊ..ఊ
కోటి పడవలో విన్నది..కొత్త పెళ్ళికూతురు..ఊ
ఆ..ఆ..ఆ.ఆ..ఆ
ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..

pallavi:

ĕdo edŏ annadi.. ī masagavĕluduru..ū..ū
koḍi paḍavalo vinnadi..kŏtta pĕḽḽigūduru..ū
edo edŏ annadi.. ī..ī masagavĕluduru..ū..ū
koḍi paḍavalo vinnadi..kŏtta pĕḽḽigūduru..ū

saraṇaṁ 1:

ŏdigi ŏdigi kūsuṁdi..biḍiyabaḍe vayyāraṁ..ū
muḍusugune kŏladi marī miḍisi paḍe siṁgāraṁ..ū..ū
soyagāla viṁdulagai..veyi kanulu kāvālī..ī
ūm̐..ūm̐..ūm̐..ūm̐..

ĕdo edŏ annadi.. ī..ī.. masagavĕluduru..ū..ū
koḍi paḍavalo vinnadi..kŏtta pĕḽḽigūduru..ū

saraṇaṁ 2:

niṁgiloni velubulu..ĕṁta kanigariṁchāro..o..o
ninnu nāgu kānugagā...pilisi kalimi nŏsagerū..ū..ū
pulagariṁchu mamadalado..pūla pānpu veśhārū..ū..ū
mū...mū.mū..mū

ĕdo edŏ annadi.. ī..ī.. masagavĕluduru..ū..ū
koḍi paḍavalo vinnadi..kŏtta pĕḽḽigūduru..ū
ā..ā..ā.ā..ā
ūm̐..ūm̐..ūm̐..ūm̐..