పల్లవి:
లా...లా...లా...లా
ఇక్కడే...ఉన్నదీ..చక్కనీ..చిన్నదీ...
రా....రా.....రా....రా....
ఏటికీ ఎదురీదకు...ఇంతి చెలిమి విడనాడకు..
నదులన్ని కలవాలి కడలిలోనే..ఎద ఉంటే కరగాలి వలపులోనే...
ఇక్కడే...అహా..ఉన్నదీ..ఓహో..చక్కనీ..చిన్నదీ...
రా.....రా....రా....రా....
చరణం 1:
కమలాన్ని బ్రమరం కలియుటలేదా...కలువకై నెలరాజు వెలుగుట లేదా...
కమలాన్ని బ్రమరం కలియుటలేదా...కలువకై నెలరాజు వెలుగుట లేదా...
చిలుకతొ గోరింక కులుకుట లేదా.....కలికిని చెలికాడు కాదన రాదురా...
జవరాలి తోడ మేళ మాడ ...జాలమేళరా...
ఇక్కడే...ఆహా...ఉన్నదీ..ఓహో..చక్కనీ..చిన్నదీ...
రా.....రా.....రా.....రా.....
చరణం 2:
లత కూడ తరువును పెనవేయదా..లాలించితే హొయలు చిగురించదా...
లత కూడ తరువును పెనవేయదా..లాలించితే హొయలు చిగురించదా...
జగతిలో హృదయమే సహజమురా....మగువకు మగవాడు మనసియ్యవలెరా....
ఇక్కడే...ఉన్నదీ..చక్కనీ..చిన్నదీ...
ఏటికీ ఎదురీదకు...ఇంతి చెలిమి విడనాడకు..
నదులన్ని కలవాలి కడలిలోనే..ఎద ఉంటే కరగాలి వలపులోనే...
pallavi:
lā...lā...lā...lā
ikkaḍe...unnadī..sakkanī..sinnadī...
rā....rā.....rā....rā....
eḍigī ĕdurīdagu...iṁti sĕlimi viḍanāḍagu..
nadulanni kalavāli kaḍalilone..ĕda uṁṭe karagāli valabulone...
ikkaḍe...ahā..unnadī..oho..sakkanī..sinnadī...
rā.....rā....rā....rā....
saraṇaṁ 1:
kamalānni bramaraṁ kaliyuḍaledā...kaluvagai nĕlarāju vĕluguḍa ledā...
kamalānni bramaraṁ kaliyuḍaledā...kaluvagai nĕlarāju vĕluguḍa ledā...
silugadŏ goriṁka kuluguḍa ledā.....kaligini sĕligāḍu kādana rādurā...
javarāli toḍa meḽa māḍa ...jālameḽarā...
ikkaḍe...āhā...unnadī..oho..sakkanī..sinnadī...
rā.....rā.....rā.....rā.....
saraṇaṁ 2:
lada kūḍa taruvunu pĕnaveyadā..lāliṁchide hŏyalu siguriṁchadā...
lada kūḍa taruvunu pĕnaveyadā..lāliṁchide hŏyalu siguriṁchadā...
jagadilo hṛdayame sahajamurā....maguvagu magavāḍu manasiyyavalĕrā....
ikkaḍe...unnadī..sakkanī..sinnadī...
eḍigī ĕdurīdagu...iṁti sĕlimi viḍanāḍagu..
nadulanni kalavāli kaḍalilone..ĕda uṁṭe karagāli valabulone...