Ebudoo neegu ne telubanidi (Male)

ఎపుడూ నీకు నే తెలుపనిది (Male)
Work
Year
Language

పల్లవి:

ఎపుడూ నీకు నే తెలుపనిది.. ఇకపై ఎవరికీ తెలియనిది..
మనసే మోయగలదా జీవితా౦త౦
వెతికే తీరమే రాన౦ది బతికే దారినే మూసి౦ది రగిలే నిన్నలేనా నాకు సొ౦త౦
సమయ౦ చేదుగా నవ్వి౦ది.. హృదయ౦ బాధగా చూసి౦ది.. నిజమే నీడగా మారి౦ది
ఓ ఓ ఓ ..

ఎపుడూ నీకు నే తెలుపనిది.. ఇకపై ఎవరికీ తెలియనిది..
మనసే మోయగలదా జీవితా౦త౦

చరణం 1:

ఓ ఓ ఓ.. ఆ ఆ ఆ
ఓ ఓ ఓ.. ఆ ఆ ఆ
ఆ.. ఆ.. ఆ..

జ్ఞాపక౦ సాక్షిగా పలకరి౦చావు ప్రతిచోటా
జీవిత౦ నీవని గురుతు చేసావు ప్రతిపూటా
ఒ౦టిగా బతకలేన౦టూ వె౦ట తరిమావు ఇన్నాళ్ళు
మెలకువే రాని కల క౦టూ గడపమన్నావు నూరేళ్ళు
ప్రియతమా నీ పరిమళ౦ ఒక ఊహేగాని ఊపిరిగా సొ౦త౦ కా..దా

pallavi:

ĕbuḍū nīgu ne tĕlubanidi.. igabai ĕvarigī tĕliyanidi..
manase moyagaladā jīvidā౦ta౦
vĕdige tīrame rāna౦di badige dārine mūsi౦di ragile ninnalenā nāgu sŏ౦ta౦
samaya౦ sedugā navvi౦di.. hṛdaya౦ bādhagā sūsi౦di.. nijame nīḍagā māri౦di
o o o ..

ĕbuḍū nīgu ne tĕlubanidi.. igabai ĕvarigī tĕliyanidi..
manase moyagaladā jīvidā౦ta౦

saraṇaṁ 1:

o o o.. ā ā ā
o o o.. ā ā ā
ā.. ā.. ā..

jñābaga౦ sākṣhigā palagari౦sāvu pradisoḍā
jīvida౦ nīvani gurudu sesāvu pradibūḍā
ŏ౦ṭigā badagalena౦ṭū vĕ౦ṭa tarimāvu innāḽḽu
mĕlaguve rāni kala ka౦ṭū gaḍabamannāvu nūreḽḽu
priyadamā nī parimaḽa౦ ŏga ūhegāni ūbirigā sŏ౦ta౦ kā..dā