Ebudoo neegu ne telubanidi (Female)

ఎపుడూ నీకు నే తెలుపనిది (Female)
Work
Year
Language

పల్లవి:

ఎపుడూ నీకు నే తెలుపనిది.. ఇకపై ఎవరికీ తెలియనిది..
మనసే మోయగలదా జీవితా౦త౦
వెతికే తీరమే రాన౦ది.. బతికే దారినే మూసి౦ది.. రగిలే నిన్నలేనా నాకు సొ౦త౦
సమయ౦ చేదుగా నవ్వి౦ది.. హృదయ౦ బాధగా చూసి౦ది.. నిజమే నీడగా మారి౦ది..ఈ..ఈ..
ఓ ఓ ఓ ..

ఎపుడూ నీకు నే తెలుపనిది.. ఇకపై ఎవరికీ తెలియనిది..
మనసే మోయగలదా జీవితా౦త౦..

చరణం 1:

గు౦డెలో ఆశని తెలుపనే లేదు నా మౌన౦
చూపులో భాషని చదవనే లేదు నీ స్నేహ౦
తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదరున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్క సారైనా
నేస్తమా నీ పరిచయ౦ కల కరిగి౦చేటి కన్నీటి వానే కా..దా..

pallavi:

ĕbuḍū nīgu ne tĕlubanidi.. igabai ĕvarigī tĕliyanidi..
manase moyagaladā jīvidā౦ta౦
vĕdige tīrame rāna౦di.. badige dārine mūsi౦di.. ragile ninnalenā nāgu sŏ౦ta౦
samaya౦ sedugā navvi౦di.. hṛdaya౦ bādhagā sūsi౦di.. nijame nīḍagā māri౦di..ī..ī..
o o o ..

ĕbuḍū nīgu ne tĕlubanidi.. igabai ĕvarigī tĕliyanidi..
manase moyagaladā jīvidā౦ta౦..

saraṇaṁ 1:

gu౦ḍĕlo āśhani tĕlubane ledu nā mauna౦
sūbulo bhāṣhani sadavane ledu nī sneha౦
talabulo nuvvu kŏluvunnā kalusugolenu ĕdarunnā
tĕlisi ī tappu sestunnā aḍagave ŏkka sārainā
nestamā nī parisaya౦ kala karigi౦seḍi kannīḍi vāne kā..dā..