E mahaneeyasaadhvi

ఏ మహనీయసాధ్వి
Work
Year
Language

పల్లవి:

ఏ మహనీయసాధ్వి జగదే..క పవిత్రత

బ్రహ్మ రుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్థుతిజేసిరో....

చరణం 1:

అట్టి తల్లి, సీతా..మహిళా..శిరోమణిని

దారుణ కానలవీచికంపగా నీమది ఎట్టులొప్పే...

ఎటనేర్చితివీ కఠినత్వ మగ్రజా... అగ్రజా...

pallavi:

e mahanīyasādhvi jagade..ka pavitrada

brahma rudra sutrāmulu havyavāhanuḍu prasthudijesiro....

saraṇaṁ 1:

aṭṭi talli, sīdā..mahiḽā..śhiromaṇini

dāruṇa kānalavīsigaṁpagā nīmadi ĕṭṭulŏppe...

ĕḍanersidivī kaṭhinatva magrajā... agrajā...