E jillaa e jillaa

ఏ జిల్లా ఏ జిల్లా
Year
Language

పల్లవి:

ఏ జిల్లా... ఏ జిల్లా
ఓ పిల్లా... నీది ఏ జిల్లా

ఏ జిల్లా ఏ జిల్లా
ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా ఓరుగల్లా

ఏ జిల్లా ఏ జిల్లా
ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా

ఇరవై మూడు జిల్లాలలోన
ఏదో ఒకటి నీది అయినా
ఇరవై నాలుగు నీ నడుము కొలత
ఐతే చాలులే
ఇరవై ఐదు నిముషాలలోనే
కవ్విస్తాను రావే మైనా
ఇరవై ఆరు ముద్దులు పెట్టి
తకిట తకిట తకిట తా...

ఏ జిల్లా ఏ జిల్లా
ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా

ఏ జిల్లా ఏ జిల్లా
ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా

చరణం 1:

నువ్వట్టా జల్సాపూరు.. జంక్షన్లో కొచ్చేస్తే
నేనిట్టా సిగ్గాపూర్.. సిగ్నల్నే దాటేస్తా

నువ్వట్టా మనసాపూర్.. సెంటర్లో మాటేస్తే
నేనిట్టా సరసాపూర్.. సంతల్లో వాటేస్తా

కమ్మేస్తాను కోకాకుళంలో... రాజేస్తాను రాణిమండ్రి
ఊరిస్తాను ఊపేశ్వరంలో.. ఉడికిస్తానులే

మురిపిస్తాను ముద్దాపురంలో.. చేరుస్తాను సోకునాడ
సాగించాలి హింసాచలంలో తకిట.. తకిట తకిట తకిట తా...

ఏ జిల్లా ఏ జిల్లా
ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా

ఏ జిల్లా ఏ జిల్లా
ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా

చరణం 2:

ఓ నీలోని అందం చందం.. అదిరేబాద్ అవుతుంటే
నాలోని ఆత్రం మొత్తం.. ముదిరేబాద్ అయిపోదా

నువ్వట్టా కన్నేకొట్టి.. గిల్లూరు రమ్మంటే
నేనిట్టా మూటేకట్టి.. ఒళ్లూరు రాసేస్తా

చంపాపేట సరిహద్దు దాటి.. పెదవులపాడు చేరుకుంటా
ఆ పై నేను ఒడివాడలోనే.. ఒకటవుతానులే

పగలే కానీ రాత్రైనా గానీ.. నిదురానగరు వెళ్లనంటా
పక్కలపల్లి పొలిమేరలోనే.. తకిట
తకిట తకిట తకిట తా

ఏ జిల్లా ఏ జిల్లా
ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా

ఆ జిల్లా.. ఆ జిల్లా
పిల్లోడా నాది ఆ జిల్లా
నా జల్లో పువ్వెట్టే.. మరుమల్లెపూలు జల్లా..

pallavi:

e jillā... e jillā
o pillā... nīdi e jillā

e jillā e jillā
o pillā nīdi e jillā
e jillā e jillā ŏṁgolā orugallā

e jillā e jillā
o pillā nīdi e jillā
e jillā e jillā ŏṁgolā... orugallā

iravai mūḍu jillālalona
edo ŏgaḍi nīdi ayinā
iravai nālugu nī naḍumu kŏlada
aide sālule
iravai aidu nimuṣhālalone
kavvistānu rāve mainā
iravai āru muddulu pĕṭṭi
tagiḍa tagiḍa tagiḍa tā...

e jillā e jillā
o pillā nīdi e jillā
e jillā e jillā ŏṁgolā... orugallā

e jillā e jillā
o pillā nīdi e jillā
e jillā e jillā ŏṁgolā... orugallā

saraṇaṁ 1:

nuvvaṭṭā jalsābūru.. jaṁkṣhanlo kŏchcheste
neniṭṭā siggābūr.. signalne dāḍestā

nuvvaṭṭā manasābūr.. sĕṁṭarlo māḍeste
neniṭṭā sarasābūr.. saṁtallo vāḍestā

kammestānu kogāguḽaṁlo... rājestānu rāṇimaṁḍri
ūristānu ūbeśhvaraṁlo.. uḍigistānule

muribistānu muddāburaṁlo.. serustānu sogunāḍa
sāgiṁchāli hiṁsāsalaṁlo tagiḍa.. tagiḍa tagiḍa tagiḍa tā...

e jillā e jillā
o pillā nīdi e jillā
e jillā e jillā ŏṁgolā... orugallā

e jillā e jillā
o pillā nīdi e jillā
e jillā e jillā ŏṁgolā... orugallā

saraṇaṁ 2:

o nīloni aṁdaṁ saṁdaṁ.. adirebāt avuduṁṭe
nāloni ātraṁ mŏttaṁ.. mudirebāt ayibodā

nuvvaṭṭā kannegŏṭṭi.. gillūru rammaṁṭe
neniṭṭā mūḍegaṭṭi.. ŏḽlūru rāsestā

saṁpābeḍa sarihaddu dāḍi.. pĕdavulabāḍu seruguṁṭā
ā pai nenu ŏḍivāḍalone.. ŏgaḍavudānule

pagale kānī rātrainā gānī.. nidurānagaru vĕḽlanaṁṭā
pakkalaballi pŏlimeralone.. tagiḍa
tagiḍa tagiḍa tagiḍa tā

e jillā e jillā
o pillā nīdi e jillā
e jillā e jillā ŏṁgolā... orugallā

ā jillā.. ā jillā
pilloḍā nādi ā jillā
nā jallo puvvĕṭṭe.. marumallĕbūlu jallā..