E dikkuna nuvvunnaa egirostaa paavu

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావు
Work
Year
Language

పల్లవి:

జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే..జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా..
నా రెక్కల కలనాపే బలమేదీ లేదు సుమా..
పొంగే అల వస్తే తల వంచాలి..వయసు అలలాంటిదేగా..
ప్రాయం వెనకాలే పయనించాలి..ప్రణయం వెన్నాడి రాగా..

స రి గ రి స రి...స రి గ స రి గ రి స రి
స రి గ స రి స రి గ మా..

చరణం 1:

గిరులే వణికే జలపాతంలో జోరు..నీలో చూసా బంగారు..
ఎదిగే సొగసై ఎదురొస్తే పదహారు..అలలై ఎగసే ఎదహోరు..
వర్ణాల విల్లులో ఒక్కో రంగు తీసి..వయ్యారి వొంటికి పూసిందెవరు..
మనసే చెడక నిలిచే నరవరులెవరు..

జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే..జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే
జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే..జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే

చరణం 2:

మధువే తొణికే ఆధారం మధుకలశం..మౌనం కూడా ప్రియ మంత్రం..
అప్పుడు అప్పుడు తెగి పడని ఒక ముత్యం..వెనకే తిరిగా ప్రతినిత్యం..
ఆ చిలక పలుకులే అలా అలా ఏరి..నాలోని తలపులే స్వరాలు చేసి..
నీకే ఇస్తా సఖియా కవితలు కూర్చి..

జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే..జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే
జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే..జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా..
నా రెక్కల కలనాపే బలమేదీ లేదు సుమా..
పొంగే అల వస్తే తల వంచాలి..వయసు అలలాంటిదేగా..
ప్రాయం వెనకాలే పయనించాలి..ప్రణయం వెన్నాడి రాగా..

జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే..జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే

స రి గ రి స రి...స రి గ స రి గ రి స రి
స రి గ స రి స రి గ మా..
స రి గ రి స రి...స రి గ స రి గ రి స రి
స రి గ స రి స రి గ మా..

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా..
నా రెక్కల కలనాపే బలమేదీ లేదు సుమా..ఆ

pallavi:

jillele jillele juṁtadagiḍa jillele..jillele jillele juṁtadagiḍa jillele

e dikkuna nuvvunnā ĕgirŏstā pāvuramā..
nā rĕkkala kalanābe balamedī ledu sumā..
pŏṁge ala vaste tala vaṁchāli..vayasu alalāṁṭidegā..
prāyaṁ vĕnagāle payaniṁchāli..praṇayaṁ vĕnnāḍi rāgā..

sa ri ga ri sa ri...sa ri ga sa ri ga ri sa ri
sa ri ga sa ri sa ri ga mā..

saraṇaṁ 1:

girule vaṇige jalabādaṁlo joru..nīlo sūsā baṁgāru..
ĕdige sŏgasai ĕdurŏste padahāru..alalai ĕgase ĕdahoru..
varṇāla villulo ŏkko raṁgu tīsi..vayyāri vŏṁṭigi pūsiṁdĕvaru..
manase sĕḍaga nilise naravarulĕvaru..

jillele jillele juṁtadagiḍa jillele..jillele jillele juṁtadagiḍa jillele
jillele jillele juṁtadagiḍa jillele..jillele jillele juṁtadagiḍa jillele

saraṇaṁ 2:

madhuve tŏṇige ādhāraṁ madhugalaśhaṁ..maunaṁ kūḍā priya maṁtraṁ..
appuḍu appuḍu tĕgi paḍani ŏga mutyaṁ..vĕnage tirigā pradinityaṁ..
ā silaga palugule alā alā eri..nāloni talabule svarālu sesi..
nīge istā sakhiyā kavidalu kūrsi..

jillele jillele juṁtadagiḍa jillele..jillele jillele juṁtadagiḍa jillele
jillele jillele juṁtadagiḍa jillele..jillele jillele juṁtadagiḍa jillele

e dikkuna nuvvunnā ĕgirŏstā pāvuramā..
nā rĕkkala kalanābe balamedī ledu sumā..
pŏṁge ala vaste tala vaṁchāli..vayasu alalāṁṭidegā..
prāyaṁ vĕnagāle payaniṁchāli..praṇayaṁ vĕnnāḍi rāgā..

jillele jillele juṁtadagiḍa jillele..jillele jillele juṁtadagiḍa jillele

sa ri ga ri sa ri...sa ri ga sa ri ga ri sa ri
sa ri ga sa ri sa ri ga mā..
sa ri ga ri sa ri...sa ri ga sa ri ga ri sa ri
sa ri ga sa ri sa ri ga mā..

e dikkuna nuvvunnā ĕgirŏstā pāvuramā..
nā rĕkkala kalanābe balamedī ledu sumā..ā